Sridevi Soda Center Collections: ఆ టాక్ ఏంటి? ఈ కలెక్షన్లు ఏంటి.?

సుధీర్ బాబు హీరోగా ఆనంది హీరోయిన్ గా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ’70.ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగష్ట్ 27న విడుదల య్యింది.సుధీర్ బాబు, ఆనంది ల పాత్రలకి మంచి మార్కులే పడ్డాయి.కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ మొదటిి రోజు మాత్రం ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి.అయితే రెండు రోజు మాత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 0.77 cr
సీడెడ్ 0.36 cr
ఉత్తరాంధ్ర 0.27 cr
ఈస్ట్ 0.20 cr
వెస్ట్ 0.10 cr
గుంటూరు 0.22 cr
కృష్ణా 0.12 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 Cr
  ఓవర్సీస్ 0.11 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.25 cr

 

‘శ్రీదేవి సోడా సెంటర్’ కు రూ.7.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావడానికి ఈ చిత్రం రూ.8.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.25 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.5.95 కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట.

Click Here For Review

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus