Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

  • June 15, 2025 / 05:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

చేసినవి, చేస్తున్నవి పెద్ద సినిమాలే అయినా వరుస పెట్టి సినిమాలు ఓకే చేయడం లేదు శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). కావాలంటే మీరే చూడండి సినిమా పరిశ్రమలోకి వచ్చి ఏడేళ్లు అయినా ఇంకా నాలుగు సినిమాలే చేసింది. ఏ హీరోయిన్‌ అయినా ఇలా రెండేళ్లకు ఒక సినిమా చేస్తుందా? ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తున్నారు. అలాంటిది ఈ రోజుల్లో ఇన్ని తక్కువ సినిమాలు అంటే ఎంత సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది అనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఎంపికలో ఇప్పుడు మరో సినిమా వచ్చి చేరింది అని చెబుతున్నారు.

Srinidhi Shetty

‘కేజీయఫ్‌’ సినిమాలతో దేశవ్యాప్తగా మెప్పించి, అభిమానుల్ని సొంతం చేసుకుంది శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). రీసెంట్‌గా ‘హిట్‌ 3’ సినిమాతో తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేసి సత్తా చాటింది. అంతకుముందే ‘కోబ్రా’ అనే సినిమాతో తమిళ సీమలోనూ నటించింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు రెండో సినిమాకు పచ్చ జెండా ఊపింది అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే
తమిళ అగ్ర హీరో అజిత్‌తో నటించబోతోంది అని సమాచారం.

Srinidhi Shetty roped for a star hero film

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్
  • 2 Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య
  • 3 Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

తనకు ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ లాంటి హిట్‌ బొమ్మ ఇచ్చిన అధిక్‌ రవిచంద్రన్‌తో అజిత్‌ మరోసారి కలసి పని చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. అజిత్‌ శైలికి తగ్గట్లుగా ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను సిద్ధం చేయనున్నారట. అలాగే హీరోయిన్‌ పాత్రకు కూడా వెయిట్‌ ఎక్కువగానే ఉంటుంది అని చెబుతున్నారు.

Srinidhi Shetty roped for a star hero film

అందుకే అజిత్‌ సినిమాకు శ్రీనిధి ఓకే చెప్పింది అని అంటున్నారు. ఇక శ్రీనిధి ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ జోడీగా ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేయనున్నారు. పదో నెల 17వ తేదీన సినిమాను తీసుకొస్తామని ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశారు.

అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Srinidhi Shetty

Also Read

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

related news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

trending news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

29 mins ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

17 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

21 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

23 hours ago

latest news

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

22 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

1 day ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version