Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

  • June 15, 2025 / 04:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

త్రివిక్రమ్‌.. అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమాను.. తారక్‌తో చేస్తున్నాడు అని లైట్‌గా ఓ లైన్‌లో చెప్పేస్తున్నారు కానీ గతంలో జరిగిన పరిస్థితుల్ని చూస్తుంటే ఇదేదో సినిమా చేతులు మారడం మాత్రమే కాదు.. ఎన్నో ఏళ్లుగా కలసి ఉన్న రెండు కుటుంబాలు దూరమయ్యాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిశారు. ఇదేదో పెద్ద స్టేట్‌మెంట్‌లా ఉండొచ్చు కానీ.. రీసెంట్‌ పరిణామాలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మాటలు మారాయి, మనసులు మారాయి, ఆఖరిగా సినిమా చేతులు మారింది.

Trivikram

తారక్‌ – త్రివిక్రమ్‌ (Trivikram) – హారిక హాసిని కాంబినేషన్‌లో చాలా నెలల క్రితం ఓ సినిమా అనౌన్స్‌ అయింది. ‘దేవర’ సినిమాకు ముందు ఆ సినిమా చేయాల్సింది. అయితే ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. (అయితే హోల్డ్‌లో పడింది అని అంటారు అనుకోండి.) అసలేమైంది అనే విషయం తెలియకపోయినా.. తారక్‌ – త్రివిక్రమ్‌ మధ్య గ్యాప్‌ వచ్చిందని వార్తలొచ్చాయి. అక్కడికి కొద్ది రోజులకు అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ – హారిక హాసిని కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌ చేశారు. దీంతో ఆ ప్రాజెక్ట్‌ ఇటొచ్చింది అని అనుకున్నారంతా.

What happened between Allu Arjun, Jr NTR and Trivikram

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్
  • 2 Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య
  • 3 Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

ఇప్పుడు మళ్లీ వివిధ పరిణామాల నేపథ్యంలో సినిమా తారక్‌ దగ్గరకు వచ్చింది. అప్పుడనుకున్న కథ, ఇప్పుడు అనుకుంటున్న కథ ఒక్కటో లేదో తెలియదు కానీ.. త్రివిక్రమ్‌ సినిమా అయితే తారక్‌ చేస్తాడు అని నిర్మాత నాగవంశీ తేల్చేశారు. దీనికి ఆయువు పడింది మాత్రం కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సినిమా బహిరంగ సభలో. ఆ స్టేజీ మీద తారక్‌ మాట్లాడుతూ.. త్రివిక్రమ్‌తో మాట్లాడాల్సి ఉందనే యాంగిల్‌లో మాట్లాడాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య ప్యాచప్‌ మొదలైంది అని చెప్పాలి.

kollywood Director Atlee's Planning Next Bigger than Rajamouli Jr NTR Allu Arjun

ఇక అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ విషయానికొస్తే ఇద్దరి కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. ‘జులాయి’, ‘అల వైకుంఠపురములో’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మంచి విజయాలు అందుకున్నాయి. అంతటి హిట్‌ కాంబో వారిది. అలాంటి అనుబంధం ఉన్న వీరిద్దరి సినిమా ఆగిపోవడం అంటే ఎక్కడో డిఫరెన్స్‌ వచ్చింది అనే. తమ సినిమా అనౌన్స్‌ చేసి అట్లీ సినిమా ఓకే చేయడం నచ్చలేదా అనేది చెప్పలేం. ఎందుకంటే బన్నీ నెక్స్ట్‌ రెండు సినిమాలు పారలల్‌గా చేద్దామని అనుకుంటున్నట్లు చెప్పారు. కాబట్టి అట్లీ సినిమా వల్ల, త్రివిక్రమ్‌ సినిమాకి క్లాష్‌ లేదు. అంతకుమించి ఇంకేదైనా జరిగి ఉండాలి. అదేంటి అనేది త్వరలో తెలియొచ్చు.

మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #trivikram

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 mins ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

27 mins ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

50 mins ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

14 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

15 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

16 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

17 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

19 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

20 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version