Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » శ్రీనివాస కళ్యాణం ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నికోట్లా ?

శ్రీనివాస కళ్యాణం ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నికోట్లా ?

  • August 8, 2018 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీనివాస కళ్యాణం ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నికోట్లా ?

లై, చల్ మోహన్ రంగ వంటి అపజయాల తర్వాత యువ హీరో నితిన్ చేసిన సినిమా “శ్రీనివాస కళ్యాణం”. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు (ఆగస్ట్ 9 ) న విడుదలకానుంది. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉంది. ఆడియన్స్ కి ఒక సినిమాకి కాకుండా పెళ్ళికి వెళ్లిన ఫీలింగ్ ని ఈ సినిమా అందిస్తుందని ప్రచార వీడియోలు స్పష్టం చేశాయి. అందుకే ప్రీ రిలీ బిజినెస్ భారీగా జరిగింది. ఏరియాల వారీగా బిజినెస్ వివరాలు….

నైజాం : 7.50 కోట్లు
సీడెడ్ : 3.60 కోట్లు
నెల్లూరు : 0.90 కోట్లు Srinivasa Kalyanamకృష్ణ : 1.70 కోట్లు
గుంటూరు : 2.00 కోట్లు
వైజాగ్ : 2.60 కోట్లు Srinivasa Kalyanamఈస్ట్ గోదావరి : 1.80 కోట్లు
వెస్ట్ గోదావరి : 1.50 కోట్లు Srinivasa Kalyanamతెలుగు రాష్ట్రాల్లో : 21.60 కోట్లు
కర్ణాటక : 1.50 కోట్లు
ఇతర ప్రాంతాల్లో : 0.50 కోట్లు Srinivasa Kalyanamఓవర్సీస్ : 3.40 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా : 27.00 కోట్లుSrinivasa Kalyanam

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Nanditha Swetha
  • #nithiin
  • #Raashi khanna
  • #Srinivasa Kalyanam

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version