Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli: ఊరికే అనలేదుగా జక్కన్న అని.. ఇలానే ఉంటుంది..!

Rajamouli: ఊరికే అనలేదుగా జక్కన్న అని.. ఇలానే ఉంటుంది..!

  • January 28, 2025 / 01:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ఊరికే అనలేదుగా జక్కన్న అని.. ఇలానే ఉంటుంది..!

రాజమౌళి (S. S. Rajamouli)  సినిమా అంటే ఆడియన్స్ లో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకంటే జక్కన్న సినిమాలు అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. పెద్ద బడ్జెట్, పెద్ద హీరో, పెద్ద స్పాన్.. ఇలా అన్నీ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటాయి. అందుకే రాజమౌళి సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా.. ఆడియన్స్ ఎగబడి తెలుసుకుంటారు. అదే సమయంలో ఆయన సినిమాలకు సంబంధించిన ఎటువంటి లీక్స్ వచ్చినా.. అవి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోతూ ఉంటాయి.

Rajamouli

SS Rajamouli's Strict Rules for Mahesh Babu Movie

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) విషయంలో ఇలాంటివి ఎన్నో చూశాం. కానీ మహేష్ బాబు (Mahesh Babu)  సినిమా విషయంలో ఇలాంటివి జరగకుండా రాజమౌళి (Rajamouli) తన టీంకి స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసినట్టు వినికిడి. అవును మహేష్ బాబు 29వ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 2 నెలల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందని వినికిడి. హాంకాంగ్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తారట. తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్స్ లో అదే షెడ్యూల్లో మిగతా సీన్లు చిత్రీకరిస్తారు అని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల విషయంపై సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
  • 2 మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!
  • 3 పెళ్ళైన ఏడాదికే మళ్ళీ పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

అయితే హైదరాబాద్లో జరిగే షెడ్యూల్లో పాల్గొనే నటీనటులు అలాగే జూనియర్ ఆర్టిస్టులు.. సెట్స్ లో అడుగుపెట్టే ముందే అంటే ఎంట్రీ వద్ద తమ ఫోన్లు ఇచ్చేసి.. తమ పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు ఇచ్చి సెట్స్ లోకి రావాలట. అంతేకాదు సెట్స్ లో ఉంటే.. స్టాఫ్ చేతుల్లో కూడా వాకీ టాకీలు వంటివి తప్ప ఫోన్లు ఉండకూడదట. తమ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎటువంటి క్లిప్స్ లీక్ అవ్వకుండా రాజమౌళి (Rajamouli) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అలాగే జూనియర్ ఆర్టిస్టులు అందరికీ మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారట. అది కూడా కొంతమంది స్టాఫ్ ని పెట్టి.. వంటలు చేయించాలట.ఎందుకంటే వేరే ఫుడ్డు తిని ఎవరి హెల్త్ అప్సెట్ అవ్వకూడదు.. షూటింగ్ కి మానేయకూడదు అనేది రాజమౌళి ఆలోచన. అంతేకాదు దగ్గర్లో మెడికల్ ఎమర్జెన్సీ వంటి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని రాజమౌళి ఆదేశించారట. ఎవరైనా గాయపడితే వెంటనే అక్కడికి తరలించి ఫస్ట్ ఎయిడ్ వంటివి చేస్తారు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయని వినికిడి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Priyanka Chopra
  • #S. S. Rajamouli

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

28 mins ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

6 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

4 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version