Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » SSMB29: మహేష్‌ – రాజమౌళి సినిమాపై కొత్త పుకారు న్యూస్‌… టీమ్‌ క్లారిటీ!

SSMB29: మహేష్‌ – రాజమౌళి సినిమాపై కొత్త పుకారు న్యూస్‌… టీమ్‌ క్లారిటీ!

  • May 17, 2024 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: మహేష్‌ – రాజమౌళి సినిమాపై కొత్త పుకారు న్యూస్‌… టీమ్‌ క్లారిటీ!

మహేష్‌బాబు (Mahesh Babu) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ఈ సినిమా గురించి వినిపిస్తున్నా.. కొన్ని నెలలుగా సినిమా పనులు జోరందుకున్నాయి. రేపు, మాపు అని డేట్స్‌ అంటున్నారు కానీ.. ఎక్కడా, ఎలాంటి క్లారిటీ లేదు. అయితే రూమర్లు మాత్రం చాలానే వస్తున్నాయి. కథ ఇది, కథనం ఇది, కాస్టింగ్‌ ఇది, క్రూ ఇది, టైటిల్‌ ఇది అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. అయితే ఇన్నాళ్లూ ఈ పుకార్ల మీద స్పందించని టీమ్‌.. ఓ పుకారు వార్తకు మాత్రం క్లారిటీ ఇచ్చింది.

దీంతో మహేష్‌బాబు – రాజమౌళి అభిమానుల్లో చిన్న ఆశ్చర్యం, మరికొంత ఆనందం, ఇంకొంత అనుమానం మొదలైంది. ఈ సినిమా కాస్టింగ్‌ గురించి, ఆ పనులు చూసే వ్యక్తి గురించి ఓ వార్త ఇంగ్లిష్‌ మీడియాలో వచ్చింది. దీనిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇస్తూ నోట్‌ రిలీజ్‌ చేసింది. రాజమౌళి – మహేశ్‌బాబు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్స్‌లో కథనాలు మా దృష్టికి వచ్చాయి అంటూ నోట్‌లో రాసుకొచ్చింది నిర్మాణ సంస్థ.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విద్య వాసుల అహం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 థియేటర్లలో ఉండగానే ఓటీటీకి వచ్చేస్తున్న 'కృష్ణమ్మ'
  • 3 విడాకుల పై ట్రోలింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య

ప్రముఖ కాస్టింగ్‌ డైరెక్టర్‌ వీరేన్‌ స్వామి తమ సినిమాలో భాగమైనట్లు ఆ పుకారు వార్తల్లో ఉందని, అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్‌ అయినా తామే ఇస్తామని, ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి వచ్చే అధికారిక ప్రకటనను తప్ప మరే ఇతర అప్‌డేట్‌లను నమ్మొద్దు అని శ్రీ దుర్గ ఆర్ట్స్‌ పేర్కొంది. దీంతో ఈ పుకారుపై క్లారిటీ వచ్చిన ఆనందంతోపాటు… ఇన్నేళ్లుగా పుకార్లకు స్పందించని టీమ్‌ ఇప్పుడు ఎందుకు రియాక్ట్‌ అయిందనే డౌట్‌ మొదలైంది.

ఇక ఈ సినిమా గురించి చూస్తే.. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ ఓ కీలక పాత్రధారిగా ఉంటారని చెబుతున్నారు. వీటిపై టీమ్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #SSMB29

Also Read

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

related news

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

trending news

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

18 mins ago
Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

41 mins ago
Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

1 hour ago
Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

3 hours ago
Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

4 hours ago

latest news

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

7 mins ago
Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

28 mins ago
Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

36 mins ago
హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

1 hour ago
థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version