Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Star Actor: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి

Star Actor: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి

  • July 22, 2023 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actor: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి

సినీ పరిశ్రమని వరుస విషాదాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి అని చెప్పాలి.ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది మరణించడం చూశాం. శరత్ బాబు మరణం తర్వాత వరుసగా ఎవరొకరు మరణిస్తూనే ఉండటం అందరినీ టెన్షన్ పెడుతుంది. యాంకర్ శివాని సేన్, తమిళ నిర్మాత ఎస్ఏ రాజ్ కన్న, గాయని, హసీబా నూరి, రాకేష్ మాస్టర్ ఇలా ఎంతో మంది మరణించారు. ఇంకా సోషల్ మీడియా సెలబ్రిటీలు, నిర్మాతల కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరి మరణవార్తలతో సినీ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది అని చెప్పాలి.

తాజాగా మరో షాక్ కూడా తగిలింది. ఓ స్టార్ నటుడి (Star Actor) కూతురు కూడా మరణించిన వార్త ఈరోజు బయటకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్టార్ నటుడు చార్లీ చాప్లిన్ కూతురు, ప్రముఖ నటి అయిన జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఆమె వయసు 74 ఏళ్ళు కావడం గమనార్హం. యావత్ ప్రపంచాన్ని తన నటనతో నవ్వించిన చార్లీ చాప్లిన్ కుమార్తె మరణించడం అందరికీ విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది. జూలై 13 నే ఆమె మరణించగా ఆ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు స్పష్టమవుతుంది.

అందుతున్న సమాచారం ప్రకారం.. పారిస్‌లో జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూసినట్టు తెలుస్తుంది.పది రోజుల క్రితమే ఆమె మరణిస్తే..ఆ వార్త ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడం ఏంటి అంటూ ఇప్పుడు డిస్కషన్లు మొదలయ్యాయి. ‘ది కాంటర్‌బరీ టేల్స్’, ‘ఎస్కేప్ టు ది సన్, ‘ది బే బాయ్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో ఈమె నటించింది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Josephine Chaplin
  • #Charlie Chaplin
  • #Josephine
  • #Josephine Chaplin

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

trending news

5 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

5 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago

latest news

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

7 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

23 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

24 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version