Chiranjeevi: చిరంజీవి మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు!

మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకు అంచనాలకు మించి బిజినెస్ జరుగుతోంది. వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదురైన ప్రతి సందర్భంలో చిరంజీవి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. చాలా సంవత్సరాల పాటు రెమ్యునరేషన్ విషయంలో నంబర్ వన్ స్థానంలో నిలిచి చిరంజీవి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సీనియర్ హీరోలలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో చిరంజీవి అనే సంగతి తెలిసిందే.

ప్రముఖ నటుడు, డైరెక్టర్ వల్లభనేని జనార్థన్ ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి నటించిన ఒక సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. నాకు నచ్చిన కథలను నేను డైరెక్ట్ చేశానని ఆయన తెలిపారు. ఆడియన్స్ పల్స్ ను నేను పట్టుకోలేదని ఆయన అన్నారు. నా సినిమాల ఫ్లాప్ ఫలితాలకు కారణాలు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు. మగ మహారాజు సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని ఆయన తెలిపారు.

శ్రీనువైట్ల నీకోసం సినిమా మధ్యలో ఆగిపోయిందని ఆయన తీసిన రష్ నచ్చి ఒరిజినల్ నిర్మాతతో మాట్లాడి హక్కులను తీసుకోవడం జరిగిందని వల్లభనేని జనార్థన్ పేర్కొన్నారు. ఆ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చామని వల్లభనేని జనార్ధన్ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ నన్ను అంకుల్ అని పిలిపించారని వల్లభనేని జనార్థన్ కామెంట్లు చేశారు.

అప్పుడు ఆర్పీ పట్నాయక్ ను ఈ సినిమాను ఎంపిక చేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్పీ పట్నాయక్ వేరే సినిమా కోసం రికార్డ్ చేసిన పాటలను మా సినిమా కోసం ఉపయోగించడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు. ఆ సినిమాకు నాలుగు అవార్దులు వచ్చాయని వల్లభనేని జనార్థన్ అన్నారు. ఆ సినిమా స్క్రిప్ట్ లో నేను మార్పులు చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus