Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Actress: ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. హార్ట్ ఎటాక్ తో..!

Actress: ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. హార్ట్ ఎటాక్ తో..!

  • April 12, 2023 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. హార్ట్ ఎటాక్ తో..!

ఈ మధ్య కాలంలో ఎవ్వరూ ఊహించని విధంగా చాలా మంది హార్ట్ ఎటాక్ లతో మరణిస్తున్నారు. ఒకప్పుడు గుండెపోటు 50 – 60 మధ్య వయసులో ఉన్న వారికి వచ్చేది. ఇప్పుడు 20 ఏళ్ళ వయసులో కూడా యువత గుండెపోటుతో మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సెలబ్రిటీలు సైతం అతీతం కాదు. వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరణం నుండి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఓ నటి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. దీంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. కన్నడ నటి అనితా భట్ సోదరుడు నిన్న అంటే మంగళవారం నాడు గుండెపోటుతో మరణించాడు. అతనికి ఎక్కువ అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సడన్ హార్ట్ ఎటాక్ రావడం, అతను ప్రాణాలు కోల్పోవడం క్షణాల్లో జరిగిపోయాయట. ఈ విషయాన్నీ తలుచుకుంటూ నటి అనితా భట్ కన్నీటి పర్యంతమైంది. సోదరుడితో ఆమెకు గల అనుబంధం అలాంటిది. తన సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

‘నిన్న నా గుండె ముక్కలైపోయింది. కార్డియాక్ అరెస్ట్ వల్ల మా సోదరుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ విషాదాన్ని మాటల్లో వర్ణించలేను. అతను తిరిగి రాడనే చేదు నిజం మనం అంగీకరించాలి. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.మీ ప్రార్ధనలు కూడా మాకు కావాలి..” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది అనితా భట్.

2008లో ‘సైకో’ అనే మూవీతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన (Actress) అనిత భట్… ఆ తర్వాత దశవాల, సిల్క్, సుగ్రీవ, పరపంచ, రాజ్ బహదూర్, టగరు, డేస్ బోరాపూర్, హోసా క్లైమాక్స్ వంటి అనేక చిత్రాల్లో నటించి క్రేజ్ ను సంపాదించుకుంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anita Bhat
  • #Actress Anita Bhat
  • #Anita
  • #Anita Bhat

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

10 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

10 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

11 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

12 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

12 hours ago

latest news

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

10 hours ago
Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

12 hours ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version