Star Actress: వంటిపై నూలుపోగు లేకుండా కుక్కతో పడుకుని నటి ఘోరమైన ఫోజు!

సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే భామలు చాలా మంది ఉన్నారు. కానీ హద్దులు మీరు గ్లామర్ షో చేసే భామలు ఎప్పుడూ హైలెట్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో అమెరికన్ నటి, మోడల్, రచయిత్రి అయిన ఎమిలీ రతాజ్ కొవ్ స్కీ ఒకరు అని చెప్పాలి. ఈమె నిత్యం హద్దులు మీరిన గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొని తన అభిమానులకి ఫీస్ట్ ఇచ్చే పనిపెట్టుకుంటూ ఉంటుంది. ఈ మధ్యనే ‘బ్లడ్ లైన్స్’ అనే పుస్తకం ద్వారా ఒంటరి తల్లిగా ఎదుర్కొన్న వేధింపులను, ఆ ఘోరమైన అనుభవాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే.

ఆ రకంగా ఈమె (Star Actress) ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా ఈమె బట్టలు మొత్తం విప్పేసి కుక్కతో కలిసి పడుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో షేర్ చేసి అభిమానులకు సైతం పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఆమె తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ.. ‘పురుషులు దీని గురించి ప్రశ్నలు అడగకూడదు. అదే నేను కోరుకుంటాను. ఎందుకంటే మీరంతా పనికి వెళ్తున్నారు. నాకు ఇదే పని.

డబ్బు సంపాదించడానికి నాకున్న ఏకైక మార్గం ఇది. కాబట్టి నా బిడ్డ కోసం ఎలాంటి విమర్శలను పట్టించుకోను. నా వస్త్రాలంకరణ గురించి ఎవరైనా ఎక్కువగా ఆశిస్తే అది వాళ్ళను నిరాశపరుస్తుంది. నేను సింగిల్ మామ్, నేను ఓ విన్నర్ , హ్యాపీయెస్ట్ మదర్ కి ఎగ్జాంపుల్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను’ అంటూ ఈమె డేరింగ్ కామెంట్స్ చేసింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus