Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » దయచేసి ఆ వీడియో ప్రచారం చేయకండి.. స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్!

దయచేసి ఆ వీడియో ప్రచారం చేయకండి.. స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్!

  • July 14, 2023 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దయచేసి ఆ వీడియో ప్రచారం చేయకండి.. స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్!

చిన్న సినిమాలు అనేసరికి బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటేనే జనాలు అట్రాక్ట్ అయ్యి థియేటర్ కి వస్తారు లేదా ఓటీటీలో మిస్ కాకుండా చూస్తారు అనే అభిప్రాయానికి ఫిలిం మేకర్స్ వచ్చేసినట్టు గతంలో టాక్ వినిపించింది. బాలీవుడ్ లో అయితే స్టార్స్ కూడా ఇలాంటి బెడ్ రూమ్ సీన్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.అది వెబ్ సిరీస్ అయినా సరే.. వాళ్ళు వెనుకడుగు వేయరు. దానికి కారణమేంటో ఎవ్వరికీ తెలీదు.

వాళ్ళు రూపొందించే ప్రతి సినిమాలో మినిమమ్ లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్ వంటివి కామన్ అయిపోయాయి అని చెప్పాలి. మనవాళ్ళకి మాత్రం ఇవి వింతగా కనిపిస్తుంటాయి. షారుఖ్ ఖాన్ కూడా ‘పఠాన్’ సినిమాలో ఇలాంటి సన్నివేశాలపై ఆధారపడాల్సి వచ్చింది అనే కామెంట్స్ కూడా ఆ సినిమా రిలీజ్ టైంలో ఎక్కువగా వినిపించాయి. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. సన్నీ డియోల్ ,అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో ‘గదర్ 2’ అనే చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాలో కౌగిలింతలు, ముద్దు సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్లు ఇటీవల పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు 11 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇందులో సిమ్రత్ కౌర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఓ బెడ్ రూమ్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అది ‘గదర్ 2 ‘ లోనిదే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటి పై అమీషా పటేల్ రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చింది. ‘ఇది ‘గదర్ 2 ‘ లోని సన్నివేశం కాదు. సిమ్రత్ పై నెగిటివిటీ పెరిగింది. ఇలాంటి వీడియోలు దయచేసి వైరల్ చేయకండి. సాటి ఆడదానిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను’ అంటూ అమీషా చెప్పుకొచ్చింది.

These are not images from GADAR 2!! https://t.co/sHdSNpbrlh

— ameesha patel (@ameesha_patel) July 12, 2023

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameesha Patel
  • #Arijit Singh
  • #Gadar 2
  • #Sunny Deol
  • #Udit Narayan

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

41 mins ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

1 hour ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

2 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

6 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

12 mins ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

1 hour ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

2 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

5 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version