Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత !

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత !

  • November 3, 2024 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత !

దేశమంతా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుని రెండు, మూడు రోజులు కూడా కాలేదు. ఇలాంటి టైంలో కూడా వరుసగా బ్యాడ్ న్యూస్ లు వినాల్సి వస్తుంది. సినీ పరిశ్రమలో ఓ విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ దర్శకుడు ఫ్యాన్ కి ఉరేసుకుని మరణించడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కన్నడ దర్శకుడు ‘మఠం’ ఫేమ్ గురుప్రసాద్ (Guru Prasad) బలవన్మరణానికి పాల్పడ్డారు.

Guru Prasad

అతని న్యూ హెవెన్ అపార్టుమెంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారట. ఆదివారం నాడు గురు ప్రసాద్ ఇంట్లో దుర్వాసన రావడంతో.. ఇరుగుపొరుగు జనాలు వెళ్లి చూశారట. అక్కడ ఘోరమైన స్థితిలో అతని శవం కనిపించినట్టు తెలుస్తుంది. దీంతో వాళ్ళు వెంటనే పోలీసులకి కాల్ చేసి విషయం చెప్పారట. అనంతరం గురుప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీశారట.అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకి ఎటువంటి ఆధారాలు లభించలేదట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

అయితే ఈ అపార్టుమెంట్లో గురుప్రసాద్ 8 నెలల నుండి నివసిస్తున్నాడట. ముందుగా అతను గిరినగర్లో నివసించేవాడట. తర్వాత బెంగళూరు నార్త్ లో ఉన్న మదనాయకనహళ్లిలోని టాటా న్యూ హెవెన్లో ఉన్న అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇతనికి రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. అంతకు మించి ఇతని పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ విషయాలు లభించలేదు. ‘మఠం’ ‘డైరెక్టర్ స్పెషల్’ ‘ఎడ్డెలు మంజునాథ్’ ‘రంగనాయక’ వంటి చిత్రాలకు ఇతను దర్శకత్వం వహించాడు. రైటర్ గా కూడా ఇతను బాగా ఫేమస్.

ప్రభాస్ బ్రహ్మరక్షసుడా.. వర్మ ప్లాన్ ఏంటీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guru Prasad

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

5 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

9 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

10 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

17 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

19 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version