Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sandeep, Boyapati Srinu: బోయపాటి పై సంచలన చేసిన స్టార్ డైరెక్టర్..!

Sandeep, Boyapati Srinu: బోయపాటి పై సంచలన చేసిన స్టార్ డైరెక్టర్..!

  • November 27, 2023 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep, Boyapati Srinu: బోయపాటి పై సంచలన చేసిన స్టార్ డైరెక్టర్..!

మన టాలీవుడ్ లో కేవలం ఒకే ఒక్క సినిమా తో స్టార్ డైరెక్టర్ అయిపోయిన వ్యక్తి సందీప్ రెడ్డి వంగ. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సందీప్, ఈ సినిమాతో యూత్ ఆడియన్స్ లో ఓవర్ నైట్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇదే సినిమాని హిందీ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చెయ్యగా, అక్కడ కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత వెంటనే ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన రణబీర్ కపూర్ తో ‘ఎనిమల్’ అనే చిత్రం చేసాడు.

ఈ సినిమా డిసెంబర్ 1 వ తేదీన అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. తండ్రి మీద కొడుక్కి ఉన్న ప్రేమ గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని కోణం ని ఈ సినిమా ద్వారా చూపించినట్టు అర్థం అయ్యింది.

హిందీ తో పాటుగా తెలుగు లో కూడా ప్రొమోషన్స్ అదరగొడుతున్న రణబీర్ కపూర్ రీసెంట్ గానే బాలయ్య బాబు ఆహా మీడియా లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో లో పాల్గొన్నారు. ఈ టాక్ షో లో బాలయ్య బాబు తో రణబీర్ కపూర్ చేసిన సందడి, అల్లరి చూడముచ్చటగా అనిపించింది. రణబీర్ కపూర్ తో పాటుగా రష్మిక మరియు సందీప్ రెడ్డి వంగ కూడా పాల్గొన్నారు.

ఏదైనా ముక్కు సూటి తనం తో మాట్లాడే సందీప్ ని టాలీవుడ్ డైరెక్టర్స్ లో పలువురి పేర్లు చెప్పి వీరిలో నచ్చని విషయం ఏమిటో చెప్పమని అడుగుతూ (Boyapati Srinu) బోయపాటి శ్రీను గురించి అడుగుతాడు బాలయ్య. అప్పుడు సందీప్ సమాధానం చెప్తూ ‘ఆయన తన ప్రతీ సినిమాలో ఫైట్ సన్నివేశం ని గుడిలో పెడుతాడు. ఒకసారి అంటే అనుకోవచ్చు, ప్రతీసారి అలాగే చేస్తూండేలోపు రొటీన్ అనిపించింది. పవిత్రమైన గుడిలో ఫైట్ సన్నివేశాలు ఏంటి సార్’ అంటూ సందీప్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Sandeep Reddy Vanga

Also Read

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

trending news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

1 hour ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

12 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

19 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

15 mins ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

2 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

5 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

5 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version