Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Star Hero: అవకాశాలు లేక ఇంట్లోనే ఉండిపోతున్నారు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

Star Hero: అవకాశాలు లేక ఇంట్లోనే ఉండిపోతున్నారు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

  • May 9, 2023 / 12:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero: అవకాశాలు లేక ఇంట్లోనే ఉండిపోతున్నారు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

బాలీవుడ్‌ గురించి మాట్లాడినప్పుడు.. కరోనా – పాండమిక్‌కు ముందు, తర్వాత అని చెప్పొచ్చు. అప్పటివరకు దేదీప్యమానంగా వెలిగిపోయిన బాలీవుడ్‌.. ఒక్కసారిగా చీకట్లోకి వెళ్లిపోయింది అని చెప్పొచ్చు. ఏ సినిమా వచ్చినా, ఎలాంటి సినిమా వచ్చినా బాలీవుడ్‌ జనాలు ఆదరించడం మానేశారు. గతంలో ఇలాంటి సినిమాలు విజయం సాధించాయి కదా.. ఇప్పుడేమైంది అస్సలు ఒప్పుకోవడం లేదు అని అనుకుంటున్నారు. అయితే ఇప్పటి పరిస్థితిని దాటాలంటే ఏం చేయాలో చెప్పుకొచ్చాడు ప్రముఖ హీరో రణ్‌బీర్‌ కపూర్‌.

బాలీవుడ్‌లో అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే హీరోల్లో (Star Hero) రణ్‌బీర్‌ కపూర్‌ ఒకడు అని చెప్పొచ్చు. పెద్ద స్టార్‌ అయి ఉండి కూడా.. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని అంటుంటారు. అలాంటి రణ్‌బీర్‌ కపూర్‌.. తాజాగా హిందీ సినిమా ఇండస్ట్రీ మునుపటిలా ఎందుకు రాణించలేపోతోంది అనే విషయమై స్పందించాడు. కొత్త వారికి అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే బాలీవుడ్‌ విజయాలు అందుకోలేకపోతోంది అని రణ్‌బీర్‌ కపూర్‌ అన్నాడు. కొత్త ప్రతిభకు ప్రోత్సాహమిస్తేనే మార్పు వస్తుందని సూచించాడు.

20 ఏళ్లుగా వెస్ట్రన్ కల్చర్‌ను అనుసరిస్తున్న, ఎక్కువగా రీమేక్స్‌ చేస్తున్న బాలీవుడ్‌ ప్రస్తుతం కన్‌ఫ్యూజన్‌లో ఉందని రణ్‌బీర్‌ కపూర్‌ అన్నాడు. దీంతో రణ్‌బీర్‌ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. గతంలో అక్షయ్‌ కుమార్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బాలీవుడ్‌ మారాల్సిన సమయం వచ్చిందని… హీరోలు, కథలు, దర్శకుల, కథకులు ఇలా అందరూ ఈ దిశగా ఆలోచించాలి అన్నాడు. అంతేకాదు గతంలో ఓ సందర్భంలో రణ్‌బీర్‌ కూడా చెప్పుకొచ్చాడు.

కరోనా పాండమిక్‌ తర్వాత బాలీవుడ్‌లో మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఎక్కువ సినిమాలు సెట్స్‌ మీదకు వెళ్లడం లేదు. అవకాశాలు లేక చాలామంది నటులు ఇంట్లోనే ఉండిపోతున్నారు. దీంతో ఇండస్ట్రీలో కన్‌ఫ్యూజన్‌ ఏర్పడింది. మంచి కంటెంట్‌తో ఈ సమస్య నుండి బయటకొస్తాం అని చెప్పాడు. రణ్‌బీర్‌ త్వరలో ‘యానిమల్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా అది. రష్మిక మందన కథానాయిక.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ranbir Kapoor
  • #Ranbir
  • #Ranbir Kapoor

Also Read

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

trending news

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

19 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

22 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

24 hours ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

41 mins ago
Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

1 day ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version