Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: ఆ ఒక్క మాటతో ఈ ప్రముఖ నటుడి జీవితాన్ని మార్చేసిన బన్నీ.. కానీ?

Allu Arjun: ఆ ఒక్క మాటతో ఈ ప్రముఖ నటుడి జీవితాన్ని మార్చేసిన బన్నీ.. కానీ?

  • September 9, 2023 / 10:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఆ ఒక్క మాటతో ఈ ప్రముఖ నటుడి జీవితాన్ని మార్చేసిన బన్నీ.. కానీ?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో స్టైలిష్ గా కనిపించడానికి ఇష్టపడటంతో పాటు తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు బన్నీని ఎంతగానో అభిమానిస్తారు. పుష్ప ది రైజ్ సినిమాతో బన్నీ బాలీవుడ్ ఆడియన్స్ ను ఫిదా చేయడంతో పాటు ఆడియన్స్ కు ఎంతగానో దగ్గరయ్యారు. ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను ఒక సందర్భంలో బన్నీ గొప్పదనం గురించి కీలక విషయాలను చెప్పుకొచ్చారు.

ప్రాక్టికాలిటీ అంటే అల్లు అర్జున్ అని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. బన్నీకి రియాలిటీ అంటే ఇష్టమని ఆయన ఏదైనా ఓపెన్ గా చెబుతారని ప్రభాస్ శ్రీను అన్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా బన్నీ ఓపెన్ గా తీసుకుంటారని ఆయన కామెంట్లు చేశారు. ఒకానొక సమయంలో నేను ఎక్కువగా మద్యం తాగేవాడినని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. మద్యం మానేయాలని ప్రయత్నిస్తే స్ట్రెస్ ఎక్కువయ్యేదని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు.

నా కూతురు పెరుగుతోందని డ్రింక్ మానేయాలని ప్రయత్నించగా ఆ సమయంలో నాకు స్ట్రెస్ పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా షూటింగ్ సమయంలో నా చెయ్యి వణకడాన్ని బన్నీ గమనించి అడగగా మద్యం రాత్రి సమయంలో తాగకపోతే వణుకు వస్తుందని చెప్పానని ప్రభాస్ శ్రీను అన్నారు. “అంతమంచి యాక్టర్ మీరు” అంటూ బన్నీ ఒక లుక్ ఇచ్చి వెళ్లిపోయారని ప్రభాస్ శ్రీను తెలిపారు.

ఆ సమయంలో బన్నీ (Allu Arjun) నన్ను ఏమీ అనకపోయినా ఆ లుక్ తో నన్ను కొట్టినట్టు అనిపించిందని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. అది నాకు గట్టిగా తగిలిందని ఆయన చెప్పుకొచ్చారు. బన్నీ వల్లే నేను మద్యం మానేశానని ఆయన అన్నారు. అల్లు అర్జున్ గారికి హ్యాట్సాఫ్ అని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. హీరో కాంబినేషన్లలో నేను ఎక్కువగా చేశానని ఆయన అన్నారు. ప్రభాస్ శ్రీను చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

51 mins ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version