Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » మంచి గే ఫ్రెండ్స్ కథాంశంతో సినిమా చేయాలని ఉందంటున్న హీరో..!

మంచి గే ఫ్రెండ్స్ కథాంశంతో సినిమా చేయాలని ఉందంటున్న హీరో..!

  • June 17, 2022 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి గే ఫ్రెండ్స్ కథాంశంతో సినిమా చేయాలని ఉందంటున్న హీరో..!

ఆర్.జె.బాలాజీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రేడియో జాకీగా కెరీర్ ను ప్రారంభించిన బాలాజీ.. అనతి కాలంలోనే పాపులర్ అయిపోయాడు. రేడియో జాకీ గా పని చేస్తూనే ‘పుత్తగం’ అనే తమిళ సినిమాకి డబ్బింగ్‌ చెప్పాడు. 2013లో వచ్చిన ఈ మూవీ బాలాజీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే ఏడాది నటుడిగా కూడా మారి ‘ఎదిర్‌ నీచల్‌’ మూవీలో నటించాడు. అయితే బాలాజీకి మంచి పేరు తెచ్చిపెట్టింది మాత్రం 2015లో వచ్చిన ‘నానుమ్‌ రౌడీ దా’ అనే చెప్పాలి.

మహేష్- మురుగదాస్ కాంబినేషన్లో 2017లో వచ్చిన ‘స్పైడర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు బాలాజీ. మహేష్‌ బాబు,ప్రియదర్శి ల ఫ్రెండ్‌ గా ఇతను కనిపిస్తాడు. తమిళ్ లో ఇతను ప్రియదర్శి ప్లేస్ లో నటించాడు.తెలుగులోకి వచ్చేసరికి పాత్రలు మారాయి.అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ‘అమ్మోరు తల్లి’ ‘గ్యాంగ్’ చిత్రాల్లో కూడా నటించాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలాజీ తనకు గే పాత్ర చేయాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బాలాజీ మాట్లాడుతూ.. “నేను మోడ్రన్‌ లవ్‌ షో మొదటి సీజన్‌ చూశాను. ఆ షోలో ఓ గే జంట సరోగసి ద్వారా బిడ్డను కనాలని పరితపిస్తుంటారు. ఆ వెబ్‌ సిరీస్‌ చూస్తున్నంత సేపు నాకు సంతోషాన్ని ఇచ్చింది. కన్నీళ్లు కూడా వచ్చాయి. అది నా ఫేవరేట్‌ షోగా భావిస్తుంటాను. గే రిలేషన్‌షిప్‌లోని అలాంటి కోణాన్ని నాకు ప్రేక్షకులకు చూపించాలని ఉంది. నాకు గే ఫ్రెండ్స్‌ కూడా కొంతమంది ఉన్నారు.అందులో నా బెస్టీస్ కూడా ఉన్నారు.

ఓ ఫ్రెండ్‌ అయితే తన జెండర్‌ను బయటపెట్టడానికి ఎంతో భయపడ్డాడు. కొంతకాలం అయితేనే కానీ అతను బయటపెట్టలేదు. గే రిలేషన్‌షిప్‌ గురించి మంచి ఫ్రెండ్షిప్ ఓరియెంటెడ్ మూవీస్ తమిళంలో చేయాలి. ఇప్పుడు నేను సాధారణ నటుడిని. ఓ స్థాయికి వెళ్ళాక కచ్చితంగా అలాంటి సినిమా ఒకటి చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor RJ Balaji
  • #Amooru Thali
  • #Balaji
  • #gang
  • #RJ Balaji

Also Read

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

related news

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

trending news

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

7 mins ago
‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

9 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

11 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

11 hours ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

4 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

4 hours ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

9 hours ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

12 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version