Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎంత పెద్ద స్టార్ హీరో తెలుసా..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎంత పెద్ద స్టార్ హీరో తెలుసా..!

  • July 22, 2023 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎంత పెద్ద స్టార్ హీరో తెలుసా..!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయిన హీరోలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు మాస్ మహారాజ రవితేజ. ఇండస్ట్రీ లో ఈయన హీరో గా మారేముందు ఎన్నో కష్టాలను ఒడిదుడుగులను ఎదురుకున్నాడు. ముందుగా కెరీర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సినిమాలు చేసాడు. ఎంతో మంది డైరెక్టర్స్ తో పని చేసాడు. ఈ విషయం స్వయంగా రవితేజని చెప్పుకొచ్చాడు.

కృష్ణ వంశి , రాఘవేంద్ర రావు , ఈవీవీ సత్యనారాయణ ఇలా ఎంతో మంది దగ్గర రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఇదంతా పక్కన పెడితే రవితేజ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అదేమిటంటే ఆయన ఒక పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడట. ఈ విషయం చాలా మందికి తెలియదు.

ఇక అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రానికి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజి రేంజ్ లో ఆడింది కానీ, పవన్ కళ్యాణ్ కి మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా రవితేజ చేసాడట. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి చాలా సన్నివేశాలు ఆయనే వివరించేవాడట.

అలా కొన్నాళ్ళు షూటింగ్ చేసిన తర్వాత రవితేజ కిక్యారక్టర్ ఆర్టిస్టు గా అవకాశాలు బాగా రావడం తో ఈ సినిమా నుండి మధ్యలోనే తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీ లో దూసుకొచ్చాడు. హీరో గా ఆయనకీ బ్రేక్ రావడానికి చాలా సమయమే పట్టింది. కానీ ఒక్కసారి సక్సెస్ చూసిన తర్వాత మళ్ళీ ఆయనకీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkada Ammayi Ikkada Abbayi
  • #EVV Satyanarayana
  • #pawan
  • #pawan kalyan
  • #Ravi teja

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

19 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

48 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version