Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Rashmika: మొన్న రణబీర్, ఇప్పుడు అల్లు అర్జున్ లను కాళ్ల పట్టుకునేలా చేసిందిగా!

Rashmika: మొన్న రణబీర్, ఇప్పుడు అల్లు అర్జున్ లను కాళ్ల పట్టుకునేలా చేసిందిగా!

  • November 18, 2024 / 09:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: మొన్న రణబీర్, ఇప్పుడు అల్లు అర్జున్ లను కాళ్ల పట్టుకునేలా చేసిందిగా!

నిన్న విడుదలైన “పుష్ప 2” ట్రైలర్ లో మాస్ ఎలివేషన్స్ కంటే ఎక్కువగా ఆకట్టుకున్న విషయంలో పుష్ప-శ్రీవల్లి మధ్య ఎమోషన్. “శ్రీవల్లి నా పెళ్ళాం, పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో.. పెపంచకానికి చూపిస్తా” అంటూ బన్నీ (Allu Arjun) చెప్పిన డైలాగ్ అతడి క్యారెక్టరైజేషన్ లోని కొత్త ఎమోషన్ ను పరిచయం చేసింది. ముఖ్యంగా పుష్ప ట్రేడ్ మార్క్ మ్యానరిజంను రష్మిక (Rashmika) కాలితో చేయడం అనేది సుకుమార్ మార్క్ ను అద్భుతంగా ఎలివేట్ చేసింది.

Rashmika

అయితే.. ట్రైలర్ విడుదలయ్యాక అందరూ అల్లు అర్జున్ & సుకుమార్ మీద ప్రశంసల వర్షం కురిపించడంతోపాటు, రష్మికను(Rashmika) చూసి కుళ్లుకుంటున్నారు. ఎందుకంటే.. బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణబీర్ కపూర్ తో “యానిమల్”లో నటించినప్పుడు అతడితో కాళ్ళు పట్టించుకుని మరి సారీ చెప్పించుకునే సన్నివేశం ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఇప్పుడు “పుష్ప 2” ట్రైలర్ లో బన్నీ ఏకంగా రష్మిక(Rashmika) కాలితో గెడ్డం సవరదీయడం అనేది పీక్ ఎలివేషన్ లా మారింది. ఇలా ఇద్దరు సూపర్ స్టార్ హీరోలతో కాళ్ళు పట్టించుకున్న ఏకైక హీరోయిన్ గా రష్మిక(Rashmika) చరిత్ర సృష్టించింది అనే చెప్పాలి.

గత ఏడాది “యానిమల్” తర్వాత రష్మిక(Rashmika) నటించిన మరో సినిమా విడుదలవ్వలేదు. అయితే.. ఆ లోటును ఈ ఏడాది చివర్లో “పుష్ప 2”తో తీర్చేయనుంది అమ్మడు. అదే విధంగా వచ్చే ఏడాది మొదట్లోనే “ఛావా” అనే హిందీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి అంటే.. రష్మిక(Rashmika) ప్యాన్ ఇండియన్ క్రేజ్ తో బాలీవుడ్ లో సెటిల్ అయిపోతుందేమో. ఆల్రెడీ అక్కడ ఇల్లు కొనుక్కుని ఆఫర్ల కోసం తెగ శ్రమిస్తోంది రష్మిక మందన్న.

పుష్ప రాజ్ గాడి ప్యాన్ ఇండియన్ క్రేజ్ మాములుగా లేదుగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika

Also Read

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

57 mins ago
100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

9 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

10 hours ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

16 hours ago

latest news

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

18 hours ago
Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version