Rajinikanth: రజినీ కాంత్ కు అరుదైన గౌరవం.. చిరు,మహేష్ వంటి స్టార్ల నుండీ ప్రశంసలు..!

సౌత్ ఇండియన్ సూపర్ రజనీకాంత్‌ కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకి ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ను ప్రకటించింది. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు గాను రజినీ కాంత్ ను ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రజినీ కాంత్ కు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు లభించడంతో సినీ పరిశ్రమకు చెందిన స్టార్లు అంతా ఆయనకి అభినందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.అంతేకాదు రాజకీయ ప్రముఖులు కూడా ఈ విషయం పై సంతోషం వ్యక్తం చేస్తూ రజినీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సినీ పరిశ్రమ నుండీ రజినీకి శుభాకాంక్షలు తెలిపిన వారెవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1)చిరంజీవి

2) మమ్ముట్టి

3) బోణి కపూర్

4) మహేష్ బాబు

5) శివ కార్తికేయన్

6) మోహన్ లాల్

7) నివేదా థామస్

8) విష్ణు మంచు

9) మోహన్ బాబు

10) రాఘవ లారెన్స్

11) రవితేజ

12) వెంకటేష్ దగ్గుబాటి

13) రాధికా శరత్ కుమార్

14) గోపీచంద్ మలినేని

15) సిమ్రాన్

16) సాయి ధరమ్ తేజ్

17)  అనిరుథ్

18) పునీత్ రాజ్ కుమార్

19) గోపి మోహన్

20) పవన్ కళ్యాణ్

21) కమల్ హాసన్

22) ఆత్మిక

23) సిబి సత్యరాజ్

24) సత్య రాజ్

25) కార్తీ

26) సుధీర్ బాబు


Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus