Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Star Heroes: రీల్ లైఫ్ రియల్ లైఫ్ లో భయాన్ని పుట్టిస్తున్నాయా..!

Star Heroes: రీల్ లైఫ్ రియల్ లైఫ్ లో భయాన్ని పుట్టిస్తున్నాయా..!

  • July 25, 2023 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Heroes: రీల్ లైఫ్ రియల్ లైఫ్ లో భయాన్ని పుట్టిస్తున్నాయా..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం తప్పు చేయకపోయినా సరే ఎదుటివారి కోపానికి బలి అవ్వాల్సి ఉంటుంది . అలా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ బలి అయ్యి ఉంటారు . అయితే రీసెంట్గా తమన్నా అలాంటి కోపానికి బలైంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఎలా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని ఏకంగా ఒక్కొక్క సినిమాకి రెండు నుంచి మూడు కోట్లు ..

మూడు నుంచి నాలుగు కోట్లు ..ఇప్పుడు నాలుగు నుంచి ఆరు కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుంది . అయితే గతంలో హీరోయిన్ తమన్నా స్టార్ హీరోల భార్యకు భయపడిన విషయాన్ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఫాన్స్ .ఈ క్రమంలోని మొదటిగా బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి రొమాంటిక్ సీన్స్ చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో ఈవెంట్లో స్నేహ రెడ్డి ఎదుట పడితే తమన్న తో మాట్లాడకుండా వెళ్ళిపోయిందట. ఆ తర్వాత ఏంటా పరిస్థితి ని ఆరా తీస్తే బద్రీనాథ్ సినిమాలో తమన్నా – అల్లు అర్జున్ రొమాన్స్ కారణమంటూ తెలిసింది .

అప్పుడే స్నేహ రెడ్డికి – తమన్న కి మధ్య ఎడబాటు క్రియేట్ అయింది . ఆ తరువాత ఎన్టీఆర్ భార్యతో సేమ్ సిచువేషన్ ఎదురయిందట. ఊసరవెల్లి సినిమా టైంలో రొమాంటిక్ సీన్స్ లో చేస్తున్న టైంలో లక్ష్మీ ప్రణీత అక్కడే ఉండడం ..ఆ టైంలో తమన్నాకు ఇబ్బందికరంగా అనిపించిందట .ఒక్కసారిగా స్నేహ రెడ్డి గుర్తొచ్చిందట. ఈ క్రమంలోనే చేయకపోతే డైరెక్టర్ అరుస్తాడు ..చేస్తే లక్ష్మి ప్రణతి ఫీల్ అవుతుంది అంటూ ఎటు తెల్చుకోలేని పొజిషన్లో కళ్ళు మూసుకొని ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసేసిందిట.

తన భర్తతో నువ్వు రొమాన్స్ నా భర్తతో నువ్వు రొమాన్స్ చేస్తావా అన్న రేంజ్ లో కంటి చూపుతోనే రఫ్ఫాడించేసిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక తర్వాత లక్ష్మి ప్రణతి సైతం సేమ్ తమన్నాను చూసి కోపంగా వెళ్లిపోయిందట . ఇలా స్టార్ హీరోల (Star Heroes) భార్య కోపానికి గురైంది తమన్న అంటూ ప్రచారం జరుగుతుంది .

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Allu Sneha Reddy
  • #Lakshmi Pranathi
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

51 mins ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

2 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

2 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

19 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

22 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

1 day ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version