Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బడా సినిమాలకు తప్పని కష్టాలు!

బడా సినిమాలకు తప్పని కష్టాలు!

  • July 3, 2017 / 07:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బడా సినిమాలకు తప్పని కష్టాలు!

ముగ్గురు హీరోలు… మూడు బడా సినిమాలు…ఒకేసారి బాక్స్ ఆఫీస్ పై దాడి చేస్తే…ఒకేసారి దసరా టార్గెట్ గా బరిలో దిగితే ఎలా ఉంటుంది?…ఇంకెలా ఉంటుంది బయ్యర్స్ గుండెల్లో రైళ్లు పరిగేడతాయ్…అవును ఇప్పుడు అడ్ఫె సీన్ జరుగుతూ ఉంది….దసరా బరిలో ముగ్గురు హీరోలు దిగుతున్నారు…గతంలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ లో జరగబోతున్న దసరాను నమ్ముకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్…నందమూరి నటసింహం బాలకృష్ణ, అదే క్రమంలో ప్రిన్స్ మహేష్ బాబులు చేస్తున్న సాహసం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. ఈ ముగ్గురు నటించిన మూడు భారీ సినిమాలు కేవలం 10 రోజుల వ్యవధిలోనే విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ ముగ్గురి భారీ సినిమాలను భారీ రేట్లకు కొనుకున్న బయ్యర్లు బెదిరిపోతూ ఈ సినిమాల రేట్లను తగ్గించమని లేదంటే ఈ సినిమాల ఎగ్రిమేంట్ల నుండి తాము తప్పుకుంటాము అంటూ సంకేతాలు ఈ సినిమా నిర్మాతలకు ఇస్తున్నట్లు టాక్. సామాన్యంగా టాప్ హీరోల సినిమాలను ఆ సినిమాల టాక్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలకు వచ్చే భారీ ఓపెనింగ్స్ ను ఫస్ట్ వీక్ కలక్షన్స్ ను నమ్ముకుని బయ్యర్లు కొనుక్కుంటు ఉంటారు.

అయితే కేవలం 10 రోజుల వ్యవధిలో మూడు భారీ సినిమాలు విడుదల అంటే ఆ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆ సినిమాలను ప్రదర్శించడానికి అత్యధిక ధియేటర్లు ఎక్కడ నుంచి దొరుకుతాయి అన్న అయోమయంలో ఈ మూవీల బయ్యర్లు ఉన్నట్లు టాక్. మరోపక్క ఈ మూడు సినిమాలకు జరుగుతున్న బిజినెస్ దాదాపు 250 కోట్లు అని ట్రేడ్ వర్గాల అంచనా. కేవలం దసరా సెలవులు ఉండే వారం రోజులు నమ్ముకుని జరుగుతున్న ఈ సాహసం నిజంగా అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మూడు సినిమాల్లో ఏదో ఒక సినిమా వాయిదా పడక పోయినా…ఎవరో ఒక హీరో వెనక్కి తగ్గకపోయినా…బయ్యర్స్ కి కష్టాలు తప్పవు అన్న విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balayya Babu
  • #Jai lava kusa movie
  • #Mahesh Babu
  • #NBK101
  • #NTR

Also Read

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

8 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

10 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago

latest news

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

6 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

7 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

7 hours ago
Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

9 hours ago
Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version