Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సెకండాఫ్ లో రిలీజ్ కానున్న స్టార్స్ సినిమాలు!

సెకండాఫ్ లో రిలీజ్ కానున్న స్టార్స్ సినిమాలు!

  • May 27, 2017 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెకండాఫ్ లో రిలీజ్ కానున్న స్టార్స్ సినిమాలు!

స్టార్‌ హీరోలు సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగుతుంటారు. ఆ సమయాల్లోనే వసూళ్లు ఎక్కువగా వస్తాయని వారి ఆలోచన. అందుకే సంక్రాంతి, వేసవి సీజన్లలోనే ఎక్కువగా స్టార్‌ సినిమాలు విడుదలవుతుంటాయి. మిగిలిన సినిమాలు దసరా, క్రిస్‌మస్‌ సమయాల్లో వస్తుంటాయి. ఏడాది ప్రథమార్ధంలో కనిపించినంత సందడి ద్వితీయార్ధంలో ఉండదు. ఈసారి మాత్రం సెకండాఫ్ లో స్టార్ల సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.  సాధారణంగా జూన్‌ తర్వాత పాఠశాలలు, కళాశాలలు తెరుస్తారు కాబట్టి కొత్త సినిమాల సందడి దాదాపుగా తగ్గిపోయేది. కానీ ఈసారి జూన్‌ నుంచే సందడి ఎక్కువగా కనిపించబోతోంది. ‘డీజే’ తర్వాత, మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘స్పైడర్‌’, సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం, ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’, రవితేజ ‘టచ్‌ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్‌’, గోపీచంద్‌ ‘ఆరడుగుల బుల్లెట్‌’, ‘గౌతమ్‌నంద’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

‘ఒక్కడు మిగిలాడు’తో మంచు మనోజ్‌, ‘నక్షత్రం’తో సాయిధరమ్‌ తేజ్‌ కూడా త్వరలోనే సందడి చేయబోతున్నారు. ఫస్టాఫ్ లో సందడి చేసిన స్టార్‌ హీరోలు సెకండాఫ్ లోను మెప్పించనున్నారు.   ‘కాటమరాయుడు’తో అలరించిన పవన్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా సంక్రాంతికి సందడి చేసిన బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 29న విడుదల కానుంది. ‘ఓం నమో వేంకటేశాయ’తో వచ్చిన నాగార్జున ప్రస్తుతం ఓంకార్‌ దర్శకత్వంలో ‘రాజుగారి గది2’ చేస్తున్నారు. ఆ చిత్రం జులైలోనే థియేటర్లోకి రానుంది. ఇలా స్టార్ హీరోలు ఏడాది మొత్తం అభిమానులకు ఆనందాన్ని పంచేందుకు శ్రమిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #NTR
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

5 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

10 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version