Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » సంక్రాంతికి రెస్ట్.. ఆ తర్వాత నో రెస్ట్

సంక్రాంతికి రెస్ట్.. ఆ తర్వాత నో రెస్ట్

  • January 13, 2018 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతికి రెస్ట్.. ఆ తర్వాత నో రెస్ట్

పెద్ద పండుగ సంక్రాంతిని తెలుగువారందరూ సంతోషంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు వెళుతారు. మరి సినిమావాళ్లు.. వాళ్లు కూడా పండుగను ఎంజాయ్ చేస్తారు. షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి మరీ హంగామా చేస్తారు. అలా పండుగకు ఎన్నిరోజులు స్టార్స్ బ్రేక్ ఇచ్చారో చూద్దాం.

హ్యాపీ సంక్రాంతి Chiranjeeviఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి యువ డైరక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహ రెడ్డి సినిమా చేస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా రీసెంట్ గా తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలో నెక్ట్స్‌ షెడ్యూల్‌ను పొలాచ్చిలో మొదలు పెట్టనున్నారు. సో ‘సైరా’ చిత్ర బృందానికీ హ్యాపీ సంక్రాంతి.

టు డేస్.. నో మోర్ హాలిడేస్ Chiranjeeviకంపెనీ పతాకంపై సుధీర్‌ చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ స్వీయ దర్శకత్వంలో అక్కినేని నాగార్జునతో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలెట్టారు. ఈ చిత్ర యూనిట్ కి రెండు రోజులే సెలవు ఇచ్చారు. ఆ రెండు రోజుల్లో పండుగను జరుపుకొని నాగ్ షూటింగ్ కి హాజరుకానున్నారు.

నాన్‌స్టాప్‌ షూట్‌Chiranjeevi“గురు” సినిమా తర్వాత చాలా బ్రేక్ తీసుకున్నారు వెంకటేష్. అందుకే ఈ సంక్రాంతికి రెస్ట్ తీసుకొని తర్వాత నాన్ స్టాప్ గా తేజ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఆ తరవాత త్రివిక్రమ్‌, అనిల్‌ రావిపూడిలతోను ఇదే జోరు కొనసాగించనున్నారు.

బ్యాక్‌ టు బ్యాక్‌ బ్రేక్‌Maheshమొన్ననే క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం బ్రేక్ తీసుకున్న మహేష్ మళ్ళీ బ్రేక్ తీసుకోనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తాను చేస్తున్న భరత్ అను నేను కొత్త షెడ్యూల్ షూటింగ్ సోమవారం (8వ తేదీ) ప్రారంభమయింది. ఈ షూటింగ్‌ కు 13న ప్యాకప్‌ చెప్పనున్నారు. పండుగ తర్వాత మళ్ళీ షూటింగ్ షురూ చేయనున్నారు.

సెలవులో కూడా పనే NTRఎన్టీఆర్‌ జై లవ కుశ తరవాత త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమాని మొదలెట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో కనిపించడానికి శ్రమిస్తున్నారు. పండగని కుటుంబసభ్యులతో ఆనందిస్తూనే పిండి వంటలకు దూరంగా ఉండనున్నారు. ఫిట్ నెస్ పై దృష్టి పెట్టనున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగనున్నారు.

ఇంటి వద్దే చెర్రీ Ram Charanకొన్ని రోజులుగా రామ్ చరణ్ తన రంగస్థలం సినిమా కోసం కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన గ్రామీణ సెట్ లో సాగుతోంది. ఈ షెడ్యూల్ 12వ తేదీ న ముగించనున్నట్లు తెలిసింది. పండుగను ఇంటి వద్దే జరుపుకొని రాజమండ్రిలో స్టార్టయ్యే కొత్త షెడ్యూల్‌ కి చెర్రీ ప్రిపేర్ కానున్నారు.

బ్రేక్ లేకుంటే ఎలా ?Allu Arjunఅల్లు అర్జున్ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. పండుగ ముందు రోజు వరకు షూటింగ్ జరుగుతుందంట. ఆ తర్వాత బ్రేక్‌ తీసుకుంటారని తెలిసింది.

మూడు రోజులు సెలవు బ్రేక్‌Ravi Teja“టచ్‌ చేసి చూడు” సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన రవితేజ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో సినిమాని మొదలెట్టారు. ఈ షూటింగ్ ని శనివారం వరకు జరిపి ఆ తరవాత యూనిట్ మొత్తం మూడు రోజులు సెలవు తీసుకోనుంది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్‌తో బిజీ అయిపోతారు.

యుద్ధం ఆపి పండుగ Naniవరుసగా విజయాలు రావడంతో నాని ఒకరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా చకచకా సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని “కృష్ణార్జున యుద్ధం” చేస్తున్నారు. సంక్రాంతి పండక్కి రెండు రోజులు సెలవు తీసుకొని మళ్లీ షూట్‌లో జాయిన్‌ అవుతారు.

ఫస్ట్‌ ఫెస్టివల్‌… లాంగ్‌ బ్రేక్‌Naga Chaitanyaనాగచైతన్య పెళ్లి తర్వాత వస్తున్న తొలి పండుగ సంక్రాంతి. సో ఈ పండుకకు ఎక్కువరోజులు సెలవు తీసుకోబోతున్నారు. 11, 12తేదీల వరకూ సవ్యసాచి సెట్స్‌లోనే చైతూ ఉండనున్నారు. ఆ తర్వాత నెలాఖరు వరకు బ్రేక్ తీసుకోనున్నారు. ఫిబ్రవరి ఫస్ట్‌ వీక్‌లో మళ్లీ షెడ్యూల్‌ మొదలవుతుంది.

టెన్షన్ లేకుండా ఎంజాయ్Varun Tejవరుణ్‌ తేజ్‌ “తొలి ప్రేమ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాంగ్‌ షూట్‌ జరుగుతోంది. పండగకి ముందే ఈ పాట పూర్తయిపోతుంది. దీంతో సినిమా కూడా కంప్లీట్‌ అయిపోతుంది. సో.. పండగను ఏ టెన్షన్ లేకుండా వరుణ్ జరుపుకోనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Mahesh Babu
  • #naga chaitanya
  • #nagarjuna

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

10 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

10 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

13 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

5 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

5 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

6 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

6 hours ago
Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version