Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

‘రేయ్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాల్సిన సాయి ధరమ్ తేజ్(ఇప్పుడు సాయి దుర్గ తేజ్).. ఆ సినిమా డిలే అవ్వడం వల్ల, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాని అల్లు అరవింద్, దిల్ రాజు సమర్పణలో బన్నీ వాస్, హర్షిత్..లు నిర్మించారు. అటు తర్వాత దిల్ రాజు బ్యానర్లోనే సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే సినిమా చేశాడు.

Subramanyam for Sale

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా 2015 సెప్టెంబర్ 24న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాలు పాతగానే ఉన్నప్పటికీ హరీష్ శంకర్ టేకింగ్ కొత్తగా అనిపించడం వల్ల ఆడియన్స్ ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేశారు. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

దాదాపు ఏడాదిన్నర తర్వాత అంటే 2021 సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్లకు వచ్చి బాగా చూశారు. టికెట్ రేట్లు కూడా తక్కువగా ఉండటం వల్ల కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఒకసారి ‘లవ్ స్టోరీ’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  5.8 cr
సీడెడ్  2.7 cr
ఉత్తరాంధ్ర  1.9 cr
ఈస్ట్  1.5 cr
వెస్ట్  1.02 cr
గుంటూరు  1.01 cr
కృష్ణా  1.42 cr
నెల్లూరు  0.72 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  16.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.38 Cr
  ఓవర్సీస్   0.42 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  17.87 cr

‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రం రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.17.87 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవరాల్ గా ఈ సినిమా రూ.1.87 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.

 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus