Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సంచలన నిర్ణయం తీసుకున్నమహేష్ బావ..!

సంచలన నిర్ణయం తీసుకున్నమహేష్ బావ..!

  • August 1, 2020 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంచలన నిర్ణయం తీసుకున్నమహేష్ బావ..!

సుధీర్ బాబు హీరోగా నిలబడడానికి ఎంతో కష్టపడుతున్నాడు.’ప్రేమకథా చిత్రం’ ‘భలే మంచి రోజు’ ‘సమ్మోహనం’ వంటి చిత్రాలతో హిట్లు అందుకున్న సుధీర్ బాబు.. ప్రస్తుతం నానితో కలిసి ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కృష్ణ, మహేష్ బాబు ల.. రిఫరెన్స్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. సొంతంగా ఎదగాలనో .. ఏమో కానీ… వారి క్రేజ్ ను ఇతను పెద్దగా వాడుకోవట్లేదు అనే ఇండస్ట్రీలో కొందరు చెబుతున్నారు.

సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు మాత్రమే కృష్ణ, మహేష్ లను ఆహ్వానిస్తున్నాడు సుధీర్ బాబు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో ఓ విషయంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అలాగే కృష్ణ లనే ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. సుధీర్ బాబు సొంతంగా ఓ స్టూడియోని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ బాబే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Sudheer Babu following NTR ANR and Krishna1

ఇప్పటికే తెలుగులో సీనియర్ ఎన్టీఆర్… రామకృష్ణ స్టూడియోస్ ను , అక్కినేని నాగేశ్వర రావు.. అన్నపూర్ణ స్టూడియోస్ ను, కృష్ణ.. పద్మాలయా స్టూడియోస్ ను.. నిర్మించిన సంగతి తెలిసిందే. ఇపుడు వీరి బాటలోనే సుధీర్ బాబు కూడా నడవబోతున్నట్టు స్పష్టమవుతుంది.అందుకోసం మంచి స్థలాన్ని కొనుగోలు చెయ్యాలని కూడా సుధీర్ బాబు వెతుకుతున్నట్టు సమాచారం. అయితే ఈ స్టూడియోని హైదరాబాద్ లో నిర్మిస్తాడా? లేక వైజాగ్ లో నిర్మిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ANR
  • #Krishna
  • #Mahesh Babu
  • #NTR
  • #Sr NTR

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

3 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

4 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

5 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

7 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

7 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

20 mins ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

2 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

3 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version