Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

  • June 18, 2025 / 09:47 AM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

సుహాస్ (Suhas) ఇప్పుడిప్పుడే హీరోగా సెటిల్ అవుతున్నాడు. అతడు హీరోగా నటించిన సినిమాలకి మంచి రివ్యూలు, మౌత్ టాక్ వస్తున్నా, కమర్షియల్ గా వర్కవుట్ అవ్వడం లేదని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గడం లేదు సుహాస్ (Suhas). అందుకే కుదిరినంతలో సోలో రిలీజ్ లేదా ఏవైనా చిన్న సినిమాలు ఉన్నప్పుడే సుహాస్ (Suhas) సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాతలు మొగ్గు చూపుతుంటారు.

Anushka, Suhas

అలాంటిది సుహాస్ (Suhas) తాజా సినిమా “ఓ భామ అయ్యో రామ” (Oh Bhama Ayyo Rama) జూలై 11న విడుదలవుతున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. నిజానికి అదే తేదీకి వస్తున్నట్లు “ఘాటి” (Ghaati) టీమ్ ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. కృష్ణ (Krishna) దర్శకత్వంలో అనుష్క (Anushka) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆ సినిమా టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. అది సీరియస్ కంటెంట్ సినిమా, అందులోనూ అనుష్క (Anushka) అనగానే మంచి ఓపెనింగ్స్ ఉంటాయి.

Suhas grabbed the release date of Anushka2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

అలాంటి తరుణంలో ఓ కామెడీ ఎంటర్టైనర్ తో సుహాస్ (Suhas) ఆడియన్స్ ను ఏమేరకు థియేటర్లకి రప్పించగలడు అనేది ప్రశ్నార్ధకం.అయితే.. గత కొన్ని రోజులుగా “ఘాటి” (Ghaati) పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, సీజీ వర్క్ ఇంకా పూర్తవ్వలేదనే టాక్ నడుస్తోంది. సో, సుహాస్ & టీమ్ కి ఆ విషయంలో ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చి “ఓ భామ అయ్యో రామ”ను జూలై 11కి తీసుకొచ్చారేమో అనిపిస్తోంది.

Suhas About His Wife Reaction After Watchig Intimacy Scenes (3)

మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే “ఘాటి” (Ghaati) టీమ్ తమ రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేయాలి. ఒకవేళ.. “ఘాటి” (Ghaati) జూలై 11 డేట్ నుంచి తప్పుకుంటే, తదుపరి రిలీజ్ డేట్ ఎప్పడు దొరుకుతుంది అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే మళ్లీ అక్టోబర్ వరకు గ్యాప్ లేదు. వరుసబెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. జూలై 4న సుహాస్(Suhas)-కీర్తిసురేష్ (Keerthy Suresh) నటించిన “ఉప్పు కప్పురంబు” (Uppu Kappu Rambu) అనే సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతోంది. ఒకే నెలలో సుహాస్ (Suhas) రెండుసార్లు ప్రేక్షకుల్ని పలకరించనున్నాడన్నామట.

రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aanushka
  • #Suhas

Also Read

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

related news

trending news

1 hour ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

2 hours ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

3 hours ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

3 hours ago

latest news

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

4 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

5 hours ago
Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

6 hours ago
Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version