Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తెరవెనుక “జిగేలు రాణి”ని ఆదుకోనున్న సుకుమార్!

తెరవెనుక “జిగేలు రాణి”ని ఆదుకోనున్న సుకుమార్!

  • July 16, 2018 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెరవెనుక “జిగేలు రాణి”ని ఆదుకోనున్న సుకుమార్!

సినీ పరిశ్రమలో ఒక్క విజయం వస్తే చాలు వారి జీవితం మారిపోతుంది. ఆర్టిస్టులైనా, టెక్నీషియన్స్ అయినా వరుస ఆఫర్లు అందుకొని లైఫ్ సెట్ అయిపోతుంది. కానీ “గంటల వెంకటలక్ష్మి” లైఫ్ మాత్రం అక్కడే ఉంది. ఇంతకీ ఈమె ఎవరు అనుకుంటున్నారా ? రంగస్థలం సినిమాలో “జిగేల్ రాణి” పాట పాడిన సింగర్. రంగస్థలం విజయంలో ఈ పాటకి భాగముంది. ఈ పాటకి డ్యాన్స్ వేసిన పూజా హెగ్డే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాల్తో బిజీగా ఉంది. ఈ పాట పాడిన ఆమె మాత్రం కిరాణా కొట్టులో చిల్లర వ్యాపారం చేసుకుంటూనే ఉంది. ఈ విషయం తెలిసిన వారికీ ఎందుకు ఇలా జరిగింది ? అనే సందేహం కలగక మానదు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లికి చెందిన ఈమె ఈ పాటను చెన్నై వెళ్లి పాడి వచ్చింది. కానీ ఆ పాట పాడినందుకు రెమ్యునరేషన్ కూడా దక్కలేదంట.

అంటే సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ ఇవ్వలేదా? అంటే.. వారు ఇచ్చారు. కానీ ఆమెకు దేవీకి మధ్య నున్న మధ్యవర్తులు ఆ డబ్బుని మింగేసారంట. ఎంతటి ఘోరం. కమ్యూనికేషన్ ఇంతలా పెరిగి ఉన్నప్పటికీ ఇలా మోసపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయాన్నీ ఓ న్యూస్ ఛానల్ వాళ్ళు వెలుగులోకి తెచ్చారు. ఆ విధంగా తెలుసుకున్న సుకుమార్ స్పందించారు. ఆమె పరిస్థిని చూసి విచారం వ్యక్తం చేశారు. రంగస్థలం సినిమా ఈవెంట్స్ కి ఆహ్వానించడానికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా వెంకటలక్ష్మి ఫోన్ కలవలేదని బహుశా మధ్యవర్తులే ఆమెని భయపెట్టి ఉండవచ్చన్నారు.  తప్పకుండా వెంకటలక్ష్మికి సాయం చేస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ganta Venkata Lakshmi
  • #Jigelu Rani Song Singer Ganta Venkata Lakshmi
  • #Singer Ganta Venkata Lakshmi
  • #Sukumar

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

trending news

7 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

1 day ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

2 days ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 days ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

2 days ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version