Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sukumar, Prasanth Varma: సుకుమార్, ప్రశాంత్ వర్మ మధ్య ఉన్న ఈ పోలికల గురించి తెలుసా?

Sukumar, Prasanth Varma: సుకుమార్, ప్రశాంత్ వర్మ మధ్య ఉన్న ఈ పోలికల గురించి తెలుసా?

  • January 24, 2024 / 09:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar, Prasanth Varma: సుకుమార్, ప్రశాంత్ వర్మ మధ్య ఉన్న ఈ పోలికల గురించి తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ఒకరైన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో పత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ ఒకవైపు డైరెక్టర్ గా కొనసాగుతూనే మరోవైపు తన శిష్యుల సినిమాలు సక్సెస్ సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన సుకుమార్ మరికొన్ని సినిమాలకు కథలు అందిస్తూ ఇతర డైరెక్టర్ల సక్సెస్ కు కూడా కారణమవుతున్నారు. ఈ విధంగా సుకుమార్ తన టాలెంట్ తో అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కూడా సుకుమార్ లా ఒకవైపు దర్శకుడిగా సక్సెస్ సాధిస్తూనే మరోవైపు రైటర్ గా పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు కథ అందిస్తున్నారు. తాము డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తూనే ఇతర ప్రాజెక్ట్ ల కోసం పని చేస్తూ సుకుమార్, ప్రశాంత్ వర్మ తమ రేంజ్ ను ఎంతో పెంచుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుకుమార్, ప్రశాంత్ వర్మ మధ్య ఉన్న ఈ పోలికల గురించి తెలిసి నెటిజన్లు సైతం ఈ డైరెక్టర్లు గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు.

తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో, సినిమాల కాన్సెప్ట్ విషయంలో ఈ దర్శకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఇద్దరు డైరెక్టర్లు తమ టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ డైరెక్టర్లు తమ సినిమాల నిర్మాతలకు మంచి లాభాలు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుకుమార్, ప్రశాంత్ వర్మ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఇతర భాషల్లో సైతం ఈ దర్శకులకు మంచి గుర్తింపు ఉంది.

సుకుమార్, ప్రశాంత్ వర్మ (Prasanth Varma) భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో తమ రేంజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ దర్శకులు తెలుగు సినిమాల ఖ్యాతిని మరింత పెంచారనే సంగతి తెలిసిందే. సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prasanth Varma
  • #Sukumar

Also Read

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

trending news

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

14 mins ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

44 mins ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

4 hours ago
Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

6 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

51 mins ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

55 mins ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

2 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

3 hours ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version