రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సత్య దేవ్ కీలక పాత్ర పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగవంశీ దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్లో వచ్చిన గ్లింప్స్, అనిరుధ్ సంగీతంలో రూపొందిన ‘హృదయం లోపల’ ‘అన్న అంటేనే’ ‘రగిలే రగిలే’ వంటి పాటలు కూడా […]