Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సుకుమార్ నెక్స్ట్ సినిమా చిరంజీవితోనేనా ?

సుకుమార్ నెక్స్ట్ సినిమా చిరంజీవితోనేనా ?

  • January 27, 2018 / 07:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ నెక్స్ట్ సినిమా చిరంజీవితోనేనా ?

సుకుమార్ తన కెరీర్ ని మెగా హీరోతోనే మొదలెట్టారు. అల్లు అర్జున్ ఆర్య సినిమాతో డైరక్టర్ గా మారిన సుకుమార్ ఆ తరవాత తెలుగు యువ హీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో రంగస్థలం సినిమా చేస్తున్నారు. నేటి ట్రెండ్ కి భిన్నంగా పాతికేళ్ల కథని తీసుకొని వెండి తెరపై ఆవిష్కరిస్తున్నారు. అంతేకాదు హీరోకి.. మెగా హీరోకి వినికిడి లోపం పెట్టి మరీ సాహసం చేస్తున్నారు. ఈ కథను సుకుమార్ చెప్పిన విధానం.. చూపించనున్న విధానం రెండూ బాగున్నాయని చరణ్ సంతోషపడుతున్నారు. ఈ విషయాన్నీ చెర్రీ.. తన తండ్రి చిరంజీవికి చెప్పడంతో సుకుమార్ ని ఆయన అ భినందించారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ ఆనందకర సమయంలో సుకుమార్ చిరుకి ఓ లైన్ వినిపించారంట.

ఆ లైన్ కొత్తగా ఉండడంతో చిరు ప్లాట్ అయినట్లు సమాచారం. పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేయమని సూచించారంట. ప్రస్తుతం రంగస్థలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నా సుకుమార్.. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రిప్ట్ పనుల్లోకి దిగనున్నారు. చిరంజీవి కూడా ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి చేస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయ్యేసరికి చాలా సమయం అవుతుంది. అప్పటిలోపున బాగా స్క్రిప్ట్ రాసి చిరు ని మెప్పించాలని సుకుమార్ భావిస్తున్నారు. సురేందర్ రెడ్డి చరణ్ కి హిట్ ఇచ్చిన తర్వాత చిరుతో మూవీ చేస్తున్నారు. అలాగే సుకుమార్ చెర్రీకి హిట్ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ తో మూవీ చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi Next Movie
  • #Sukumar

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

2 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

3 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

4 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

6 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

6 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

37 mins ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

2 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

3 hours ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version