Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sukumar, Ramesh Varma: ఆ సూపర్ హిట్ మూవీ సుకుమార్ రీమేక్ చేసుంటే ఇంకా బాగుండేదేమో..!

Sukumar, Ramesh Varma: ఆ సూపర్ హిట్ మూవీ సుకుమార్ రీమేక్ చేసుంటే ఇంకా బాగుండేదేమో..!

  • February 10, 2022 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar, Ramesh Varma: ఆ సూపర్ హిట్ మూవీ సుకుమార్ రీమేక్ చేసుంటే ఇంకా బాగుండేదేమో..!

సుకుమార్ గతేడాది ఎండింగ్ లో ‘పుష్ప’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత సుకుమార్ నుండీ వచ్చిన మూవీ ఇదే. మొదట ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది.ముఖ్యంగా హిందీలో అయితే రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. ‘బాహుబలి’ ‘కె.జి.ఎఫ్’ ల తర్వాత ఆ స్థాయిలో హిందీలో విజయం సాధించిన సౌత్ మూవీ ఇదే. దీని తర్వాత ‘పుష్ప2’ ని కూడా సుకుమార్ రూపొందించడానికి రెడీ అవుతున్నాడు.

Click Here To Watch

త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. సుకుమార్ లవ్ స్టోరీలు, మాస్ సినిమాలు బాగా తీయగలడు. అవి కనుక తీస్తే డామ్ స్యూర్ గా హిట్టు కొట్టేస్తాడు. కానీ అతనికి యాక్షన్ సినిమాలు, థ్రిల్లర్ లు తీయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ కోవలో చేసిన ‘జగడం’,’1 నేనొక్కడినే’ డిజాస్టర్లు అయ్యాయి. ‘నాన్నకు ప్రేమతో’ కూడా సోసోగానే ఆడింది.

బ్యాడ్ రిజల్ట్స్ ఫేస్ చేసినప్పటికీ సుకుమార్ కు ఆ జోనర్ సినిమాల పై ఇంట్రెస్ట్ తగ్గలేదు. ఈ క్రమంలో సేఫ్ గేమ్ గా రెండు సూపర్ హిట్ తమిళ సినిమాలను రీమేక్ చేయాలనుకున్నాడట. అందులో ఒకటి ‘విక్రమ్ వేదా’ కాగా మరొకటి ‘రాట్ససన్’ కావడం విశేషం. అయితే ‘విక్రమ్ వేద’ కథ రెడీ చేసుకోవడం కష్టమవుతుందట. హీరోల విషయంలో కూడా అతను కన్ఫ్యూజ్ అయిపోతున్నట్టు చెప్పుకొచ్చాడు.

rakshasudu-movie-bellamkonda-sreenivas

ఇక ‘రాట్ససన్’ ను ‘ఖిలాడి’ దర్శకుడు రమేష్ వర్మ ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేసాడు. అది హిట్ అయ్యింది కానీ మక్కీకి మక్కీ దించేసాడు. ఒకవేళ సుకుమార్ కనుక చేసుంటే ఆ మూవీ మరింత బాగుండేదేమో..!

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khiladi
  • #Ramesh Varma
  • #Sukumar

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

14 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

14 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

15 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

17 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

17 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

1 day ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

2 days ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

2 days ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version