Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sukumar: సుకుమార్‌ పాత స్క్రిప్ట్‌ ముందుకు తీసుకొస్తున్నారా!

Sukumar: సుకుమార్‌ పాత స్క్రిప్ట్‌ ముందుకు తీసుకొస్తున్నారా!

  • December 23, 2021 / 11:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: సుకుమార్‌ పాత స్క్రిప్ట్‌ ముందుకు తీసుకొస్తున్నారా!

‘ఆహా’ కోసం సుకుమార్‌ ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడని చాలా రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే ఏమైందో ఏమో కానీ, ఆ తర్వాత పెద్దగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఈలోపు సుకుమార్ ‘పుష్ప’ పనుల్లో బిజీ అయిపోయారు.ఇప్పుడు సినిమా విడుదలై కాస్త తీరిక దొరికింది. రెండో పార్టు ‘పుష్ప’ షూటింగ్‌ ఫిబ్రవరిలో మొదలవుతుందని ఇప్పటికే నిర్మాతలు చెప్పేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆ వెబ్‌ సిరీస్‌ పుకార్లు బయటికొచ్చాయి. అయితే ఈసారి అవి పుకార్లుగా మాత్రమే మిగిలిపోకుండా… నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

‘ఆహా’ కోసం చేస్తున్న వెబ్‌ సిరీస్‌కు సుకుమార్‌ డైరెక్ట్‌గా రంగంలోకి దిగడం లేదనే విషయం తెలిసిందే. తన శిష్యుణ్ని దర్శకుడిగా పెడుతూ ఆ సిరీస్‌ కోసం కథ, తదితర సహకారాలు అందిస్తున్నారట. ‘సుకుమార్‌ రైటింగ్స్‌’ పేరు మీద ఈ సిరీస్‌ రూపొందిస్తారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా సాగితే వచ్చే నెలలోనే ఈ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. గతంలోనే ఈ సిరీస్‌ గురించి సుకుమార్‌ మూడు నెలలు కూర్చున్నాడు.

ఇప్పుడు ఇంకొన్ని మార్పులు, చేర్పులు చేస్తే సెట్‌ అయిపోతుంది అంటున్నారు. ఇక కొత్త విషయానికొస్తే… ఈ వెబ్‌సిరీస్‌కు ‘పుష్ప’కు దగ్గర పోలికలు ఉంటాయి అంటున్నారు. జీరో నుండి హీరోగా ఎదిగిన ఓ వ్యక్తి కథే ఈ వెబ్‌సిరీస్‌ అని టాక్‌. ఈ సినిమా కూడా స్మగ్లింగ్‌, డాన్‌, డెన్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందట. గతంలో బడ్జట్‌ లెక్కలతో ఆగిపోయిన ఈ సిరీస్‌ను ఇప్పుడు బయటకు తీసుకురావడానికి కూడా ఒక కారణం ఉంది అంటున్నారు.

ఈ సిరీస్‌ ప్రచారం వల్ల అటు ‘ఆహా’కి ఇటు ‘పుష్ప’ సెకండ్‌ పార్ట్‌కి లాభం చేకూరుతుంది అనుకుంటున్నారట. ఇక ఈ వెబ్‌సిరీస్‌లో ఒక పేరు మోసిన యాక్టరే నటిస్తాడు అని టాక్‌. అంటే మరీ స్టార్‌ హీరోలను ఎక్స్‌పెక్ట్‌ చేయలం కానీ… కాస్త మాస్ ఇమేజ్‌ ఉన్న హీరోనే తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎవరు, సిరీస్‌ పేరు ఏం ఉండొచ్చు లాంటి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. అయితే ఈ సిరీస్‌ను హ్యాండిల్‌ చేసే సుకుమార్‌ దర్శకుడు ఎవరు అనేది కూడా అప్పుడే తెలుస్తుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Direcror Sukumar
  • #OTT
  • #Pushpa
  • #Sukumar

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

18 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

18 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

18 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

21 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

21 hours ago

latest news

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

12 mins ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

2 days ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version