Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Suma: పోలీసులకు పట్టుబడ్డ సుమ కొడుకు… అసలేం జరిగిందంటే?

Suma: పోలీసులకు పట్టుబడ్డ సుమ కొడుకు… అసలేం జరిగిందంటే?

  • November 16, 2023 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suma: పోలీసులకు పట్టుబడ్డ సుమ కొడుకు… అసలేం జరిగిందంటే?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికి అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమాదాస్పదంగా ఎవరు కనిపించిన వెంటనే వారి వాహనాలను చెక్ చేస్తూ అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమ కొడుకు రోషన్ తోపాటు తన స్నేహితులందరూ కూడా కారులో ప్రయాణం చేస్తూ ఉండగా పోలీసులు తనని అడ్డుకున్నారు. ఇక పోలీసులు అడిగే ప్రశ్నలకు తిక్క తిక్క సమాధానాలు చెప్పడమేకాకుండా వారి ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించి అక్కడ నుంచి వెళ్లడానికి ప్రయత్నం కూడా చేశారు.

కానీ పోలీసుల వారిపై అనుమానంతో కారు మొత్తం సోదా చేయగా కారులో రెండు సూట్ కేసుల నిండా సరుకుతో వీర ప్రయాణం చేస్తున్నట్లు పోలీసుల గుర్తించారు. ఓపెన్ చేయమని చెప్పగా ఓపెన్ చేయలేదు చివరికి పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో ఓపెన్ చేశారు. ఆ సూట్ కేసులలో సరుకు ఉండడం చూసి ఒక్కసారిగా పోలీసుల షాక్ అయ్యారు. అయితే అందులో ఒకదాని నిండా జిలేబిలు మరొక దానిని బబుల్ గమ్స్ ఉన్నాయి.

అవి చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే నిజంగానే వీరిని పోలీసులు ఆపలేదని వీరి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇలాంటి ఒక వీడియో చేశారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు తమ సినిమా ప్రమోషన్లను చాలా విభిన్నంగా చేయడం మనం చూస్తున్నాము ఈ క్రమంలోనే సుమ కొడుకు కూడా తన సినిమాని ఇలా ప్రమోట్ చేస్తూ వచ్చారు. గతంలో కూడా ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సుమను అరెస్టు చేసి పోలీస్ జీప్ లో ఎక్కించుకొని వెళ్లిపోవడంతో (Suma) ఆమెను నిజంగానే పోలీసులు అరెస్టు చేశారేమోనని అందరూ కంగారుపడ్డారు.

అయితే ఆమెను అరెస్టు చేయలేదని నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమాని ప్రమోట్ చేయడంలో భాగంగా తనని అరెస్టు చేసి తీసుకెళ్లారని తెలుస్తోంది. అయితే తాజాగా రోషన్ కూడా అదే విధంగా సినిమాను ప్రమోట్ చేయడంతో కొందరు ఈ వీడియో పై విమర్శలు చేయగా మరి కొందరు నిజంగానే అరెస్టు చేసామని కంగారు పడ్డాం కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Roshan Kanakala
  • #Suma Kankala

Also Read

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

related news

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

trending news

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

8 mins ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

21 mins ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

21 mins ago
Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

2 hours ago
Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

2 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

15 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

16 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

17 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

20 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version