Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ రామ్ నిర్ణయానికి షాక్ తిన్న సునీల్

కళ్యాణ్ రామ్ నిర్ణయానికి షాక్ తిన్న సునీల్

  • February 18, 2017 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ రామ్ నిర్ణయానికి షాక్ తిన్న సునీల్

హాస్యనటుడు స్థాయి నుంచి హీరోగా ఎదిగిన సునీల్ ప్రస్తుతం అపజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఎంతో అలోచించి ఎంచుకున్న కథలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా సునీల్ ‘ఉంగరాల రాంబాబు’ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత చేయడానికి సునీల్ ఓ అద్భుత కథను సెలక్ట్ చేసి పెట్టుకున్నారు. ఆ కథను ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ ఎగరేసుకుపోయినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సునీల్ షాక్ తిన్నాడంట.

ఈ సీన్ పూర్తిగా అర్ధం కావాలంటే .. కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.  శ్రీను వైట్ల , అనిల్ రావిపూడి వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన ఉపేంద్ర డైరక్టర్ గా లాంచ్ కావడానికి అద్భుత కథను రెడీ చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం ఈ స్టోరీ ని  హీరో సునీల్ కు చెప్పాడు. ఆ స్టోరీ సునీల్ కు కూడా బాగా నచ్చింది. చేద్దామనుకుంటే ప్రొడ్యూసర్ దొరకక ఇబ్బందులు పడ్డారు. ఇక ఉపేంద్ర లాభం లేదనుకొని అదే క‌థ‌ను క‌ళ్యాణ్‌రామ్‌కు చెప్పి ఓకే చేయించుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఇలా కళ్యాణ్ రామ్ తీసుకున్న నిర్ణయానికి సునీల్ షాక్ తిన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Srinu Vaitla
  • #Kalyan Ram
  • #Sunil
  • #ungarala rambabu

Also Read

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

related news

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

trending news

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

2 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

7 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

7 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

8 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

1 day ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version