Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆ రేంజ్ లో అవుట్ పుట్ ఇస్తాడా..!

ఆ రేంజ్ లో అవుట్ పుట్ ఇస్తాడా..!

  • December 29, 2020 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ రేంజ్ లో అవుట్ పుట్ ఇస్తాడా..!

కమెడియన్ సునీల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనదైన మార్క్ తో సిల్వర్ స్క్రీన్ పైన ఎంటర్ టైన్ చేసి నవ్వించాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. తర్వాత హీరోగా మారి మరో యాంగిల్ ని కూడా చూపించాడు. కొన్ని భారీ ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా చేసి తనలోని విలక్షణత్వాన్ని చాటుకున్నాడు. రీసంట్ గా వచ్చిన కలర్ ఫోటో సినిమాలో విలన్ గా చేసి సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకి రుచి చూపించాడు.

హీరోగా మాత్రం ఆశించిన సక్సెస్‌ లు రాకపోవడంతో హీరో పాత్రల నుంచి సైడైపోయాడు. ప్రస్తుతం విలన్‌ గా తన నటనని చూపించాలనుకుంటున్నాడట మనోడు. అందుకే, కలర్‌ ఫోటో సినిమాలో నెగిటివ్‌ షేడ్‌ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే ఊపులో స్టార్ హీరోల సరసన కూడా విలన్ గా చేయాలని అనుకుంటున్నాడట. అందుకే, అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలో విలన్‌ గా సునీల్‌నటించనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ కూడా చేశాయి. కానీ , ఆ సినిమాలో విలన్ గా సునీల్ చేయడం లేదని తేల్చేశారు. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ ‌ సినిమాలో ఒక నెగిటివ్‌ పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ డైరక్షన్‌ లో తారక్‌ చేయనున్న సినిమాలో సునీల్‌ ని విలన్‌ గా తీసుకుంటున్నారని టాక్‌. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన అరవింద సమేతలో ఎన్టీఆర్‌ ఫ్రెండ్‌ గా నీలాంబరిగా నటించాడు సునీల్. ఇప్పుడు నెగిటివ్ షేడ్ లో పూర్తి స్థాయి విలన్ గా చేయబోతున్నాడట. ఇది నిజమైతే సునీల్‌ ఇక విలన్‌ గా టాలీవుడ్‌ లో సెటిలైపోయినట్లేనని సినీ విమర్శకులంటున్నారు. అదీ విషయం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Sunil
  • #Trivikram Srinivas

Also Read

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

5 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

3 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

4 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version