Vijaya Nirmala: చివరి క్షణాల వరకు కృష్ణ ఆ రూల్ బ్రేక్ చేయలేదట..!

సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కృష్ణ గారికి మిగతా హీరోలతో కంపేర్ చేస్తే కూసింత ఎక్కువనే చెప్పాలి . కాగా విజయనిర్మల ను పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ రేంజ్ మరింత మారిపోయింది అని చెప్పక తప్పదు. కాగా విజయనిర్మల కృష్ణ ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళు. నేటి జనరేషన్ కి ఈ జంట ఎంతో ఆదర్శంగా నిలిచారు.

కాగా కృష్ణ విషయాలను ప్రతిదీ పట్టించుకునే విజయనిర్మల ఆయనకు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత పెట్టిన కండిషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా మొదటి నుంచి విజయనిర్మల చాలా మొండిగా ఉండేవారు.. తనని ఒక్క మాటంటే అస్సలు ఒప్పుకునే వారు కాదు . అయితే ఒక సందర్భంలో వాణిశ్రీ – రమప్రభ తో మాట్లాడుతూ ..”విజయనిర్మల నటించిన దేవదాసు సినిమా ప్రదర్శిస్తే ఆ సినిమా ధియేటర్ లో దోమలు తప్పితే ఇంక ఏవి ఉండవని ..

అదే నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసు సినిమా ప్రదర్శిస్తే 100 రోజులు ఆడుతుందంటూ వ్యంగ్యంగా కౌంటర్ వేసిందట. దీంతో హర్ట్ అయిన విజయనిర్మల ఆమెతో ఏకంగా మాటలే బంద్ చేసింది . చచ్చిపోయేంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు . అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణని కూడా మాట్లాడినవ్వలేదు . ఆమెతో సినిమా నటించే ఛాన్స్ ఇవ్వలేదు. ఓ సందర్భంలో ఓ సినిమా కోసం కృష్ణ ఆమెతో సినిమాకి సైన్ చేస్తే ఏకంగా షూటింగ్ సెట్ కి వెళ్లితే..

గొడవపడి కృష్ణను లాక్కొచ్చిందట . దీంతో వేరే గతి లేక హీరో సుమన్ ని ఆ ప్లేసులో పెట్టి సినిమాని తెరకెక్కించారు మేకర్స్. అలా మొదటి నుంచి మొండిగల (Vijaya Nirmala) విజయనిర్మల కృష్ణ విషయంలో చాలా మొండిగా ప్రవర్తించింది అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకునేవారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus