Surekha Vani: సురేఖ వాణి బర్త్ డే .. డ్రింక్ పార్టీలో తల్లీకూతుళ్ల సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సురేఖా వాణి తన కూతురు సుప్రీత తో కలిసి ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఎంజాయ్ చేస్తుంది. సురేఖ వాణి పుట్టిన రోజు కావడంతో స్కై ఈజ్ ది లిమిట్ అన్నట్టు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాంకాక్ వంటి టూర్లు వేసినప్పుడు విచ్చలవిడిగా లో- దుస్తులు వేసుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు ఫోటో షూట్లు చేసుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళు చేస్తుంది కూడా ఇదే. తాజాగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న వీడియోని తన ఇన్ స్టా స్టోరీలో చేసింది సుప్రీత. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తుంది.

ఈ వీడియో కనుక గమనిస్తే…’ సురేఖ వాణి బర్త్ డే సెలెబ్రేషన్స్‌ లో భాగంగా దగ్గరుండి మరీ వైన్‌ తాగిస్తుంది సుప్రీత. దీంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశం అయ్యింది. సురేఖా వాణి తన కూతురితో కలిసి ఎప్పుడూ విదేశాలకు వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది.అయితే కోవిడ్ టైములో రెండేళ్ల పాటు వీళ్ళు వెకేషన్లకి వెళ్ళలేదు. మధ్యలో చాలా మంది సెలబ్రిటీలు మాల్దీవులకి వెళ్లి సందడి చేశారు. కానీ సురేఖ- సుప్రీత లు వాటికి కూడా వెళ్ళలేదు.

ఈ మధ్య గోవాకి వెళ్లొచ్చిన ఈ తల్లీకూతుళ్లు ఇప్పుడు బ్యాంకాక్ వెళ్లినట్టు తెలుస్తుంది. సురేఖ వాణి ప్రస్తుతం తక్కువ సినిమాల్లోనే కనిపిస్తుంది. చిన్నవైనా మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలే చేయాలని ఆమె అనుకుంటుంది. అయితే కూతురితో కలిసి సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు చేస్తూనే ఉంది. వాటికి సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ దక్కుతుంది.


1

2

3

More..

1

2

3

4

5

6

7

8

9

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus