Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Supriya Yarlagadda: ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి అంటే అది విదిరాతే!

Supriya Yarlagadda: ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి అంటే అది విదిరాతే!

  • April 13, 2023 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Supriya Yarlagadda: ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి అంటే అది విదిరాతే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలలో నటించి అనంతరం సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ స్మిత ఒకరు. ప్రస్తుతం ఈమె సోనీ లీవ్ ఓటీటీలో ప్రసారమవుతున్న నిజం విత్ స్మిత అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఎన్నో విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సీనియర్ నటి రాధిక నిర్మాత స్వప్న దత్, సుప్రియ యార్లగడ్డ హాజరైనట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో భాగంగా నటి రాధిక మాట్లాడుతూ …. తనకన్నా ఎంతో అందంగా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో తనకు హీరోయిన్ గా అవకాశాలు రావడం నిజంగా విధిరాత అంటూ రాధిక మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో స్వప్న దత్ సుప్రియ కూడా సందడి చేశారు.

ఈ సందర్భంగా సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) మాట్లాడుతూ తాను అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా ఏకంగా నాలుగు సార్లు సెట్ నుంచి పారిపోయానని తెలియజేశారు. ఇలా తాను సినిమా సెట్ నుంచి పారిపోవడంతో పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఇలా పారిపోకూడదు ఈ సినిమా చేయాల్సిందేనని తనకు చెప్పారని ఈ సందర్భంగా అప్పటి విషయాలను సుప్రియ గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె స్వప్న దత్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ..

తాను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని అయితే ఈ ఇండస్ట్రీలో తాను ముందుకు సాగుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను అంటూ ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి స్వప్న దత్ వెల్లడించారు. ఇలా ఈ ముగ్గురు ఇండస్ట్రీలో వారికి ఎదురైనటువంటి అనుభవాలు గురించి అలాగే వారికి వచ్చిన ప్రశంసలు అవార్డుల గురించి ఈ కార్యక్రమంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nijam With Smita
  • #Radhika
  • #Supriya Yarlagadda
  • #Swapna Dutt

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

16 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

20 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

22 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

3 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

4 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

19 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

20 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version