Surekha Vani: వైరల్ అవుతున్న సురేఖ వాణి, సుప్రీతల స్విమ్మింగ్ పూల్ పిక్..!

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖ వాణి. పెళ్ళైన తర్వాత ఈమె నటిగా మారడంతో హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈమె వరుస ఆఫర్లతో బిజీ ఆర్టిస్ట్ గా రాణించింది.సురేఖ వాణి భర్త కూడా బుల్లితెర డైరెక్టర్ మరియు యాడ్ డైరెక్టర్ కావడంతో ఈమెకి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి. అయితే 2019 టైములో సురేఖ వాణి భర్త పలు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు.

దాంతో మానసికంగా కుంగిపోయి డిప్రెషన్ కు వెళ్లిపోయిన సురేఖ వాణి కూతురి కోసం త్వరగానే కోరుకుంది. ఆమెలో ఎనర్జీ నింపడానికి ఆమె కంటే చిన్న పిల్ల అయిపోయి ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో ఆమెతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ తల్లీకూతుళ్లు సమ్మర్ వెకేషన్లో భాగంగా విదేశాలకి చెక్కేశారు. అక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న ప్రతీ సందర్భాన్ని తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

సురేఖ వాణితో సమానంగా సుప్రీత కి ఫాలోవర్స్ సంఖ్య ఉండడంతో ఈ ఫోటోలు వెంటనే వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా వీళ్ళు స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఓ హాట్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫోటోలో సురేఖ వాణి మరింత యంగ్ గా హాట్ గా కనిపిస్తూ ఉండటం విశేషం.

1

2

3

More..

1

2

3

4

5

6

7

8

9

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus