Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘దేవినేని’ సినిమా డబ్బింగ్‌ లో సురేష్‌ కొండేటి

‘దేవినేని’ సినిమా డబ్బింగ్‌ లో సురేష్‌ కొండేటి

  • February 18, 2020 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దేవినేని’ సినిమా డబ్బింగ్‌ లో సురేష్‌ కొండేటి

వంగవీటి మోహనరంగా గొంతు ఎలా ఉంటుందో మనకు తెలియదుగానీ సురేష్‌ కొండేటి రంగా పాత్రకు డబ్బంగ్‌ చెబుతుంటే అక్కడున్న వారంతా అదరహో అన్నారు. నిజంగా రంగా గొంతు ఇలాగే ఉంటుందేమో అనికూడా అన్నారు. తారకరత్న, సురేష్‌ కొండేటి హీరోలుగా తెరెకెక్కుతున్న ‘దేవినేని’ చిత్రం డబ్బింగ్‌ దశలో ఉంది. రంగా పాత్రను పోషిస్తున్న సురేష్‌ కొండేటి సోమవారం ప్రసాద్‌ ల్యాబ్‌ డబ్బింగ్‌ ధియేటర్‌లో తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్‌.టి.ఆర్‌ ఫిలింస్‌ పతాకంపై రామూరాథోడ్‌, జి.ఎస్‌.ఆర్‌.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌, ఎడిటింగ్‌ కార్యక్రమాను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వారం రోజుగా డబ్బింగ్‌ కార్యక్రమాల్లో ఉంది.

Suresh Kondeti Dubbing For Devineni Movie1

చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ‘ఆనాటి మహాభారతం, రామాయణం కథల్లో ఏముందో మనందరికీ తెలుసు. విజయవాడలో దేవినేని నెహ్రూ, రంగాల మధ్య ఏం జరిగిందో కొంతే మనకు తెలుసు. వారిద్దరి మధ్యా ఎలాంటి సంఘర్షణ జరిగింది, అది ఘర్షణకు ఎలా దారితీసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది’ అని వివరించారు. ఈ సినిమాకు సంబంధించి వరుసగా డబ్బింగ్‌ కార్యక్రమాు జరుగుతున్నాయని వివరించారు. ఏప్రిల్‌ మొదటివారంలో సినిమా విడుదవుతుందని చెప్పారు. సురేష్‌ కొండేటి మాట్లాడుతూ రంగా పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం చాలా థ్రిల్‌ కలిగించిందని అన్నారు. కంటిన్యూగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రంగాతో తనకు అంతగా పరిచయం లేకపోయినా ఆయన ఎలా మాట్లాడి ఉంటారో ఊహించుకుని మాట్లాడానన్నారు. తొలిరోజు డబ్బింగ్‌ కు మంచి అప్లాజ్‌ రావడం ఆనందం కలిగించిందని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన రామూరాథోడ్‌ మాట్లాడుతూ.. మేము అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చింది. ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించామన్నారు. మరో నిర్మాత జి.ఎస్‌.ఆర్‌.చౌదరి మాట్లాడుతూ.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నవీనారెడ్డి, తేజా రెడ్డి నటిస్తున్నారు. రాజ్‌ కిరణ్‌ ఈ చిత్రానికి చక్కని సంగీతం అందించారు.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devineni
  • #Siva Nagu
  • #Suresh Kondeti
  • #Tarakaratna
  • #Vangaveeti Review

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version