Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Suriya: ‘జైభీమ్‌’ గురించి మాట్లాడుతూ సూర్య ఏమన్నారంటే..!

Suriya: ‘జైభీమ్‌’ గురించి మాట్లాడుతూ సూర్య ఏమన్నారంటే..!

  • March 6, 2022 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ‘జైభీమ్‌’ గురించి మాట్లాడుతూ సూర్య ఏమన్నారంటే..!

హీరోయిజం ఛట్రంలో చిక్కుకుపోవడం ఏ హీరోకీ నచ్చదు. అన్ని రకాల పాత్రలు చేయాలని, అన్ని విధాలా ప్రేక్షకుల్ని అలరించాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. కానీ ఏమవుతుందో ఏమో ఒక జోనర్‌లో, ఒక తరహా కథలో విజయం అందుకున్నాక… ఇక ప్రయోగాల జోలికి వెళ్లరు. కానీ తమిళంలో కథానాయకులు విజయం దక్కకపోయినా ప్రయోగాలు చేస్తుంటారు. అయితే అక్కడ ప్రేక్షకులు ప్రయోగాలకు విలువిచ్చి సినిమాలను గౌరవిస్తుంటారు. ఈ క్రమంలో హీరోయిజం మీద ప్రశ్న వస్తుంది. తాజాగా దాని గురించి సూర్య మాట్లాడారు.

హీరోయిజం గురించి మాట్లాడుతూ… సూర్య తన రీసెంట్‌ సినిమాల గురించి మాట్లాడారు. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో పెళ్లాంతో చెంప దెబ్బ తింటుంది సూర్య పాత్ర. అలాగే అవసరం కోసం ఆమెనే డబ్బు అడుగుతుంది. ఇక రీసెంట్‌ మూవీ ‘జై భీమ్‌’లో అయితే తొలి అరగంట వరకు సూర్య పాత్ర కనిపించదు. మామూలుగా అయితే ఇలాంటి పాత్రలు మాస్‌ హీరో, స్టార్‌ హీరోలు ఒప్పుకోరు. కానీ సూర్య ఈ సినిమాలు చేశారు. ఎందుకు సూర్య… ఇలా అని అడిగితే… హీరోయిజం గురించి ఆలోచిస్తే ఆ తరహా సినిమాలు చేయలేం అని తేల్చేశాడు.

హీరోయిజం గురించి ఆలోచించకుండా చేశాను కాబట్టే ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్‌’ లాంటి సినిమాలు నాకు అంత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి అని అంటున్నాడు సూర్య. సమాజంలో గుర్తింపుకి నోచుకోని తెగల గురించి, వారి సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఆలోచించేలా చేసిన సినిమా ‘జై భీమ్‌’. సామాజిక మార్పును తీసుకొచ్చిన చిత్రమనిపించి ఆ సినిమా చేశాను అన్నాడు సూర్య. ఇక తను ఇలాంటి పాత్రలు చేయడానికి స్ఫూర్తి నటుడు సత్యరాజ్‌ అని చెప్పాడు సూర్య.

కొన్నింటిని వదులుకుంటేనే చాలా సంపాదిస్తామనే మాటను సూర్య బలంగా నమ్ముతారట. ఇలా వదులుకున్న వాటిలో అహం మొదలుకొని చాలానే ఉన్నాయట. అసలు ఆ విషయంలో నాకు సత్యరాజ్‌నే స్ఫూర్తి అన్నారు సూర్య. ఆయన మొదట విలన్‌గా చేశారు… ఆ తర్వాత హీరో అయ్యారు, కట్టప్ప లాంటి పాత్రలు చేశారు. ఇప్పుడేమో విలన్‌గా కూడా చేస్తున్నారు. ఎందుకు మామ అంటే… నేటితరం ప్రేక్షకులు నన్ను విలన్‌గా చూడలేదు కదా అంటున్నారు అని చెప్పుకొచ్చాడు సూర్య. ఇలాంటి పాత్రలు చేసే ధైర్యం మన హీరోలకు, ఆ సినిమాలను ఆదరించే మనసు మన ప్రేక్షకులకూ కావాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ET Movie
  • #Jai Bhim
  • #Suriya
  • #Surya

Also Read

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

trending news

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

10 mins ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

11 mins ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

21 mins ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 hour ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

7 hours ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

7 hours ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

8 hours ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

13 hours ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

1 day ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version