అనుష్క నుండి కొంత గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ‘ఘాటి’. 2010 లో వచ్చిన ‘వేదం’ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క చేసిన సినిమా ఇది. తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఈ చిత్రంతో టాలీవుడ్ కి డెబ్యూ ఇవ్వగా…. జగపతి బాబు, చైతన్య రావ్, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ వంటి స్టార్స్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. అయితే సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్,ట్రైలర్ రేంజ్లో లేకపోయినా పర్వాలేదు […]