Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ ని స్టైల్ గా చూపించడంలో సక్సస్ అయిన సుస్మిత

మెగాస్టార్ ని స్టైల్ గా చూపించడంలో సక్సస్ అయిన సుస్మిత

  • November 1, 2016 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ ని స్టైల్ గా చూపించడంలో సక్సస్ అయిన సుస్మిత

దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్ అందరీ ప్రశంసలందుకుంది. ఇందులో మెగాస్టార్ చాలా స్టయిల్ గా కనిపించారు. ఆయన సూపర్ లుక్ వెనుక సుష్మిత హస్తం ఉంది. చిరు పెద్ద కుమార్తె జై చిరంజీవి సినిమా తర్వాత చాలా రోజులకి ఖైదీ చిత్రానికి స్టైలిష్ గా పని చేస్తున్నారు. ఈమెకు 2006 లో విష్ణు ప్రసాద్ తో పెళ్లి జరిగింది. ఇద్దరు కూతుళ్లు పుట్టడంతో ఇంటికే పరిమితమయ్యారు. చిరు రాజకీయాల్లోకి వెళ్లి తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు చిరు తన పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలి.

ఈ సమయంలో వీలు చిక్కడంతో సుష్మిత కూడా స్టైలిష్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందే ఆమె మంచి మార్కులు కొట్టేశారు. ఈ సంతోష సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. “నాన్న కి డ్రస్ డిజైన్ చేయడం కన్నా.. ఆయన్ను ఒప్పించడం చాలా కష్టమైన పని. పక్కా ప్రొఫిషనల్ గా వ్యవహరిస్తారు. కూతురు కదాని ఒకే చెయ్యరు. అందుకే మరింత కష్టపడాల్సి వచ్చింది. మా ఇద్దరి మధ్య రామ్ చరణ్ వారధిగా ఉండి నా పనిని సులువు చేసాడు. అతనితో పాటు మా కుటుంబసభ్యులందరి సపోర్ట్ కూడా ఉంది” అని సుష్మిత వెల్లడించారు. “ఫ్యాషన్ పేరుతో ఎక్కువగా ప్రయోగాలు చేయకూడదు, కానీ స్టైల్ గా ఉండాలి. ఆ సన్నని గీతను దృష్టిలో పెట్టుకుని పని చేసాను. రిజల్ట్ సంతోషాన్ని ఇచ్చింది” అని మెగాస్టార్ పెద్ద కుమార్తె చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #susmita
  • #VV Vinayak

Also Read

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

3 mins ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

52 mins ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

1 hour ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

4 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

18 hours ago

latest news

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

2 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

21 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

22 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version