Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Swathi: ఆ వార్తలు చూసి చాలా బాధ కలిగింది… ఎమోషనల్ అయిన నటి స్వాతి!

Swathi: ఆ వార్తలు చూసి చాలా బాధ కలిగింది… ఎమోషనల్ అయిన నటి స్వాతి!

  • October 9, 2023 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swathi: ఆ వార్తలు చూసి చాలా బాధ కలిగింది… ఎమోషనల్ అయిన నటి స్వాతి!

కలర్స్ స్వాతి చాలా రోజుల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు అయితే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నారని చెప్పాలి. తాజాగా నటుడు నవీన్ చంద్రతో కలిసి కలర్స్ స్వాతి నటించిన మంత్ ఆఫ్ మధు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది. సెప్టెంబర్ 28వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకోవడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ మాట్లాడుతూ మా సినిమా పట్ల కొంతమంది చాలా మంచిగా రివ్యూ ఇచ్చారు. సినిమాలో ఎక్కడ ప్లస్ పాయింట్ అయింది. ఎక్కడ మైనస్ పాయింట్ అయింది అనే విషయాల గురించి బాగా రాశారు కానీ కొంతమంది మాత్రం అసలు సినిమా ఏ మాత్రం బాగోలేదంటూ వారికి నచ్చిన విధంగా రివ్యూ ఇచ్చారని ఇలా ఒక సినిమా చూడకుండా జడ్జి చేయడం మంచిది కాదు అంటూ మాట్లాడారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కలర్స్ స్వాతి (Swathi) మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొంతమంది జర్నలిస్టులు నా గురించి రాసినటువంటి వార్తలు చదివి నేను చాలా బాధపడ్డాను అని ఆ వార్తలు చూసి కుమిలిపోయానని ఈమె తెలియజేశారు. నటిగా నేను విమర్శలను ఎదుర్కొంటాను అది నా వృత్తిపరమైనటువంటి జీవితం వరకు మాత్రమే నేను విమర్శలను ఎదుర్కొంటాను కానీ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆ విమర్శలను తాను అంగీకరించలేనని తెలిపారు.

నా గురించి తప్పుడు వార్తలు రాయటం వల్ల నేనంటే ఏంటో తెలియని వారు ఆ వార్తలను చదివి అవి నిజమే కదా అనే అవగాహనకు వస్తారు. చాలామంది ఈ వార్తలను నమ్మారు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తే తట్టుకోగలం కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విమర్శలు చేసే తట్టుకోవడం చాలా కష్టం అంటూ ఈ సందర్భంగా కలర్స్ స్వాతి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Colours Swathi

Also Read

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

related news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

trending news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

14 hours ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

15 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

1 day ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

1 day ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

2 days ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version