Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Looop Lapeta Trailer: తాప్సీ కొత్త సినిమా ట్రైలర్ చూశారా..?

Looop Lapeta Trailer: తాప్సీ కొత్త సినిమా ట్రైలర్ చూశారా..?

  • January 13, 2022 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Looop Lapeta Trailer: తాప్సీ కొత్త సినిమా ట్రైలర్ చూశారా..?

టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. గ్లామరస్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ బాలీవుడ్ లో మాత్రం సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ.. తన సత్తా చాటుతోంది. ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ ఏడాది ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటిలో ఒకటి ప్రముఖ క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్ ఉంది.

దీనికి ‘శెభాష్ మిథు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రెండో సినిమా ‘లూప్ లపేట’. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. తాహిర్ రాజ్ భాసిన్ తో కలిసి ఆకాష్ భాటియా దర్శకత్వంలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. జర్మన్ ఎక్స్‌పెరిమెంటల్ థ్రిల్లర్ ‘రన్‌ లోలా రన్‌’కి ఇది అఫీషియల్ రీమేక్.ఫోబ్రవరి 4న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల కానుంది. జీవితంలో చాలా ఎదురుదెబ్బలు తిన్న ఓ అమ్మాయి..

తన లైఫ్ లోకి ఓ అబ్బాయి రాగానే హ్యాపీగా జీవిస్తుంటుంది. కానీ అనుకోకుండా ఆమె బాయ్ ఫ్రెండ్ బెట్టింగ్ మాఫియాలో ఇరుక్కుంటారు. యాభై నిమిషాల్లో యాభై లక్షలు ఇవ్వకపోతే అతడి ప్రాణాలు పోతాయి. అలాంటి పరిస్థితుల నుంచి ప్రియుడ్ని హీరోయిన్ ఎలా కాపాడుకుందనేది కథ. తన పాత్రలో తాప్సీ ఒదిగిపోయింది. గ్లామరస్ గా కనిపించడంతో పాటు కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా నటించింది.

గతంలో కూడా ‘మన్‌మర్జియా’, ‘హసీన్ దిల్‌రుబా’ వంటి చిత్రాల్లో హాట్ సీన్స్ లో నటించింది తాప్సీ. అయితే ఈ సినిమాలో రొమాన్స్ డోస్ మరింత పెంచినట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Looop Lapeta
  • #Netflix India
  • #Taapsee Pannu
  • #Tahir Raj Bhasin

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

15 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

17 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

18 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

19 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version