Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Taapsee, Karan Johar: కరణ్‌కు భలే పంచ్‌ ఇచ్చిన తాప్సి.. ఏమందంటే?

Taapsee, Karan Johar: కరణ్‌కు భలే పంచ్‌ ఇచ్చిన తాప్సి.. ఏమందంటే?

  • August 10, 2022 / 07:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taapsee, Karan Johar: కరణ్‌కు భలే పంచ్‌ ఇచ్చిన తాప్సి.. ఏమందంటే?

బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ బాగా చిలిపి అంటుంటారు. తన కోటరీలోని హీరోలు, హీరోయిన్లతో ఆయన సరదాలు మామూలుగా ఉండవు. మరీ పర్సనల్‌ విషయాలను కూడా ఎలాంటి బెరుకు లేకుండా అడిగేస్తూ ఉంటాడు. ఆయన తాజాగా తన టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ని ఓటీటీకి తీసుకొచ్చాడు. దీంతో మసాలా కొంచెం ఎక్కువైంది. పర్సనల్‌ లైఫ్‌, సెక్స్ లైఫ్‌ గురించి మాట్లాడుతూ గెస్ట్‌లను ఇరుకున పెడుతూ ఉన్నాడు. మరోవైపు నెటిజన్ల మాటలూ పడుతున్నాడు.

తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షో గురించి, అందులో జరుగుతున్న అంశాల గురించి నటి తాప్సి మాట్లాడింది. దీంతో ఆమె మాటలు వైరల్‌ అయ్యాయి. మీ సినిమా ‘దోబారా’ విడుదవుతోంది కదా.. మరి మీరు ‘కాఫీ విత్ కరణ్’ షోకు వెళ్లరా.. అని తాప్సిని మీడియా వాళ్లు అడిగారు. దానికి ఆమె ‘‘కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేలా నా సెక్స్ లైఫ్ అంత గొప్పగా ఏమీ లేదేమో’’ అని బదులిచ్చింది. దీంతో ఆ షోలో కరణ్‌ అడుగుతున్న ప్రశ్నల విషయం, నెటిజన్ల కౌంటర్లు తాప్సిన చూసిందని అర్థమవుతోంది.

జాన్వి కపూర్ – సారా అలీ ఖాన్, అక్షయ్‌ కుమార్‌ – సమంత, విజయ్ దేవరకొండ – అనన్య పాండే, ఆమిర్‌ ఖాన్‌ – కరీనా కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ – ఆలియా భట్‌తో జరిగిన ఎపిసోడ్లలో కరణ్‌ కాస్త శ్రుతి మించి ప్రశ్నలు అడిగారు. గెస్ట్‌ల సెక్స్‌ లైఫ్, పర్సనల్‌ విషయాలు, బయట చర్చించకూడదు అనుకునే విషయాలను కరణ్‌ అక్కడ అడిగాడు. దీంతో గెస్ట్‌లు ఏమనుకున్నారో తెలియదు కానీ, నెటిజన్లు మాత్రం తెగ ఆడుకుంటున్నారు. ఇప్పుడు తాప్సి కూడా అదే పని చేసింది.

తనపై వచ్చే సెటైర్లను కూడా చాలా సరదాగా తీసుకునే కరణ్‌ జోహార్‌.. ఇప్పుడు ఈ పర్సనల్‌ ప్రశ్నల తలనొప్పిని అలానే తీసుకుంటున్నట్లు ఉన్నాడు. అందుకే ఎపిసోడ్‌ ఎపిసోడ్‌కి సెటైర్లు, పంచ్‌లు పెరుగుతున్నా ఆయన మాత్రం అలాంటి ప్రశ్నలు ఆపడం లేదు. వేస్తూనే ఉన్నాడు, మాటలు పడుతూనే ఉన్నాడు. అయినా గెస్ట్‌లకు ఈ ప్రశ్నలు టెలీకాస్ట్‌ అవుతాయని తెలిసినా.. ఎందుకు కరణ్‌ను వారించడం లేదో తెలియడం లేదు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Taapsee Pannu
  • #karan johar
  • #Koffee With Karan
  • #Producer Karan Johar
  • #Taapsee

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

7 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

9 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

9 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

13 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

16 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

17 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

2 days ago
Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version