గత ఏడాది పెద్దగా చప్పుడు చేయకుండా ‘ప్రేమలు’ అనే సినిమా వచ్చింది. మలయాళంలో అది ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా. తర్వాత తెలుగులో కూడా డబ్ చేశారు. లేట్ గా డబ్ చేయడంతో తెలుగులో అది నిలబడదు అని అంతా అనుకున్నారు.కానీ తెలుగు వెర్షన్ రైటింగ్ బాగుండడంతో ఇక్కడి వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మంచి వసూళ్లు సాధించి ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా చేసిన నస్లేన్ (Naslen) నటన […]