OTT Releases: ‘గేమ్ ఛేంజర్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
థియేటర్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) హవా ముగిసింది.. ఇప్పుడు ‘తండేల్’ (Thandel) హవా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ వీకెండ్ కి ఓటీటీలపై ఫోకస్ కొంచెం తక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. అయినప్పటికీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ (OTT) కాబోతున్నాయి. ఇంకా లిస్టులో ఏ ఏ సినిమాలు/ సిరీస్..లో ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి : OTT Releases అమెజాన్ ప్రైమ్ : 1) గేమ్ […]