సంగీత దర్శకుడిగా, కథానాయకుడిగా మంచి ఫామ్ లో ఉన్న జివి ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) హీరోగా నటించి, నిర్మాతగానూ వ్యవహరించిన తాజా చిత్రం “కింగ్స్టన్” (Kingston). ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి రేకెత్తించింది. ముఖ్యంగా “బ్యాచిలర్” అనంతరం జివి ప్రకాష్ – దివ్యభారతి (Divyabharathi) కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని […]