తేజ సజ్జ హీరోగా మంచి ఫామ్లో ఉన్నాడు. ‘జాంబీ రెడ్డి’ తో సూపర్ హిట్ కొట్టాడు. ‘హనుమాన్’ తో అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత తేజ సజ్జకి వరుస ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ అతను తన ఫుల్ ఫోకస్ ‘మిరాయ్’ అనే సినిమాపై పెట్టి.. దాన్ని పూర్తి చేశాడు. ఇది కూడా మైథలాజికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ అనే […]